ఇంటర్నేషనల్ BRIDGE COLLAPSE Viral Video: నిర్మాణంలోనే పేకమేడలా కుప్పకూలిన భారీ వంతెన.. వీడియో వైరల్ దక్షిణ కొరియాలో నిర్మాణంలో ఉన్న భారీ వంతెన కూలిన వీడియో వైరల్‌గా మారింది. ఫిబ్రవరి 25న చియోనాన్ సిటీలో జరిగిన ఈ ప్రమాదంలో నలుగురు కార్మికులు మృతి చెందగా.. పలువురికి గాయాలైయ్యాయి. శిథిలాల కింద్ర 10 మంది చిక్కుకోగా.. అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. By K Mohan 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema: ప్రముఖ హాలీవుడ్ హీరోయిన్ కిమ్ సేన్ రాన్ మృతి దక్షిణ కొరియాకు చెందిన ప్రముఖ హాలీవుడ్ నటి కిమ్ సేన్ రాన్ అతి చిన్న వయసులోనే మృతి చెందారు. ఆమె మరణానికి కారణం ఏంటో ఇంకా తెలియలేదు. కిమ్ సే రాన్ మృతదేహం సియోల్ నగరంలోని సాంగ్డాంగ్-గులోని తన ఇంట్లో లభ్యమైంది. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Deep Seek- South Korea: డీప్‌సీక్ పై దక్షిణ కొరియా నిషేధం! ఏఐ రంగంలో తాజా సంచలనం చైనాకు చెందిన డీప్‌సీక్ ఒక వైపు దూసుకెళ్తుంది.మరో వైపు దీని పై అనుమానాలు వ్యక్తమవుతూ వస్తున్నాయి. దీని వాడకం పై ఇప్పటికే పలు దేశాలు నిషేధం విధించగా..తాజాగా ఆ జాబితాలో దక్షిణ కొరియా కూడా చేరింది By Bhavana 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app South Korea Plane Crash | దక్షిణ కొరియా విమానంలో మంటలు స్పాట్ లోనే 200 మంది | Air Busan Plane |RTV South Korea Plane Crash | దక్షిణ కొరియా విమానంలో మంటలు స్పాట్ లోనే 200 మంది | Air Busan Plane gets caught in fire and several passengers feared of this |RTV By RTV Shorts 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సడెన్‌గా విమానంలో చెలరేగిన మంటలు.. భయాందోళనలో ప్రయాణికులు దక్షిణ కొరియాలో 176 మంది ప్రయాణికులతో వెళ్తున్న విమానం మంటల్లో చిక్కుకుంది. బుసాన్ విమానాశ్రయం నుంచి విమానం టేకాఫ్ అవుతుండగా.. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అధికారులు వెంటనే అప్రమత్తం కావడంతో పెను ప్రమాదం తప్పింది. అందరూ సురక్షితంగా బయటపడ్డారు. By Kusuma 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్టు..ఎమర్జెన్సీ తంటా! దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ ఇప్పటికే అభిశంసనకు గురైన సంగతి తెలిసిందే. తాజాగా ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు. మార్షల్ లా విధించి చట్టాన్ని ఉల్లంఘించినందుకు గానూ యోల్ ను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. By Bhavana 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: అభిశంసనకు గురైనా..ఆ అధ్యక్షుడి జీతం పెరిగిందోచ్! దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ అరెస్టుకు ప్రయత్నాలు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది.2025 ఏడాదికి గాను ఆయన వార్షిక వేతనం సుమారు 3 శాతం పెరగనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. By Bhavana 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: దక్షిణ కొరియా అధ్యక్షుడి అరెస్ట్ కు రంగం సిద్ధం! సస్పెండ్ అయిన దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్ దేశంలో మార్షల్ లా విధించినప్పటి నుండి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.అభిశంసన తీర్మానంలో విశ్వాసం కోల్పోయారు. దీంతో ఆయనని పదవి నుంచి సస్పెండ్ చేశారు. తాజాగా ఆయనని అరెస్ట్ చేసేందుకు రంగం సిద్దమైంది. By Bhavana 03 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఆ 5 నిమిషాల్లో ఏం జరిగిందంటే.. || Shocking Facts In South Korea Plane Crash | Jeju Air Lines || RTV By RTV 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Plane Crash: దక్షిణ కొరియాలో మరో విమానానికి తప్పిన పెను ప్రమాదం ద.కొరియాలో మరో విమానానికి పెను ప్రమాదం తప్పింది. గింపో ఎయిర్‌పోర్టు నుంచి బయలుదేరిన జెజు ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో ల్యాండింగ్ గేర్ సమస్య వచ్చింది. దీంతో పైలట్ మళ్లీ ఎయిర్‌పోర్టులోనే సురక్షితంగా ల్యాండ్ చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. By B Aravind 30 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Canada: మరో రెండు విమానాలు క్రాష్? దక్షిణ కొరియా విమానం ప్రమాదానికి కొన్ని గంటల ముందు మరో రెండు వేర్వేరు చోట్ల ఫ్లైట్లు అదుపు తప్పాయి. కెనడాలోని హాలిఫాక్స్ ఎయిర్‌పోర్టుతో పాటు నార్వేలోని టోర్ప్ ఎయిర్‌పోర్టులో విమానాలు అదుపు తప్పాయి. అదృష్టవశాత్తు తృటిలో పెను ప్రమాదాలు తప్పాయి. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం South Korea: దక్షిణ కొరియాలో ఘోర విమాన ప్రమాదం కజికిస్తాన్ ప్రమాదం మరవకముందే మరో విమాన ప్రమాదం దక్షిణ కొరియాలో చోటుచేసుకుంది. 175 మంది ప్రయాణికులు, ఆరుగురు సిబ్బందితో ప్రయాణిస్తున్న విమానం ముయూన్ ఎయిర్‌పోర్టు రన్‌వే గోడను అదుపు తప్పి ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 179 మంది మృతి చెందారు. By Kusuma 29 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ South Korea: దక్షిణ కొరియాలో పెరుగుతున్న వృద్ధుల సంఖ్య.. ఆందోళనలో ప్రభుత్వం దక్షిణ కొరియా సూపర్ ఏజ్డ్ సొసైటీగా మారినట్లు అధికారిక నివేదికలు చెబుతున్నాయి. ఆ దేశంలో ప్రతి ఐదుగురిలో ఒకరు 65 ఏళ్లు పైబడిన వారే ఉండటం గమనార్హం. 2008లో అక్కడి వృద్ధ జనాభా 49 లక్షలు ఉండగా.. 2024 నాటికి అది రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది. By B Aravind 25 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ దక్షిణ కొరియా అధ్యక్షుడికి రిలీఫ్.. విఫలమైన అభిశంసన తీర్మానం దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌పై వ్యతిరేకంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టిన అభిశంసన తీర్మానం విఫలమైంది. అధ్యక్ష పదవి ప్రతిపక్షాల చేతుల్లోకి వెళ్తుందోమోనని అధికార పార్టీ ఓటింగ్ మధ్యలోనే బాయ్ కాట్ చేసింది. దీంతో అధ్యక్షుడికి పదవి గండం తప్పింది. By Kusuma 08 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ యూన్‌పై అభిశంసన తీర్మానం.. ఎమర్జెన్సీతో పదవికి ముప్పు దక్షిణ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ యోల్‌కి వ్యతిరేకంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు పార్లమెంట్లో అభిశంసన తీర్మానాన్ని ప్రవేశపెట్టాయి. వీటిపై ఓటింగ్ జరగనుంది. మూడొంతుల్లో రెండు వంతుల సభ్యుల మద్దతు ఉంటేనే తన అధ్యక్ష పదవికి ఎలాంటి ముప్పు ఉండదు. By Kusuma 05 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ మార్షల్ లా ప్రకటించిన కొన్ని గంటల్లోనే ఎత్తివేత.. కారణమేంటి? దక్షిణ కొరియా అధ్యక్షడు యూన్ సుక్ యోల్ మార్షల్ లా ప్రకటించిన ఆరు గంటల్లోనే ఎత్తివేస్తున్నట్లు ప్రకటించాడు. ఎంపీలు నిరసనలు చేయడంతో పాటు అధ్యక్షుడు రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతో ఎమర్జెన్సీని వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. By Kusuma 04 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ సౌత్ కొరియాలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా' ప్రకటించిన అధ్యక్షుడు సౌత్ కొరియా అధ్యక్షుడు యూన్ సుక్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. మంగళవారం ఆ దేశంలో 'ఎమర్జెన్సీ మార్షియల్ లా'ను ప్రకటించారు. విపక్ష పార్టీలు ప్రభుత్వాన్ని అణగదొక్కుతున్నాయని, నార్త్ కొరియా వైపు సానుభూతిని చూపిస్తున్నాయంటూ విరుచుకుపడ్డారు By B Aravind 03 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Ponguleti: పేలని మంత్రి పొంగులేటి పొలిటికల్ బాంబు.. కారణం అదేనా? తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పినట్లుగా నిన్న పొలిటికల్ బాంబ్ పేలుతుందని అంతా భావించారు. కానీ నిన్న అలాంటి ప్రకటన ఏమీ రాలేదు. దీంతో మంత్రి పొలిటికల్ బాంబ్ ఏమైందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది. By Nikhil 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn