ఆంధ్రప్రదేశ్ Sankranti Spl Trains: ఏపీకి మరో 52 సంక్రాంతి స్పెషల్ ట్రైన్లు.. లిస్ట్ ఇదే! సంక్రాంతికి ఏపీకి వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. ప్రయాణికులకు ఇబ్బందులు రాకుండా ప్రత్యేకంగా 52 స్పెషల్ రైళ్లను నడుపుతున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, చర్లపల్లి, కాచిగూడ నుంచి పలు ప్రాంతాలకు రైళ్లు వెళ్లనున్నాయి. By Kusuma 05 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. అదనంగా జనరల్ బోగీలు జనరల్ కోచ్‌ల సంఖ్యను పెంచుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. సామాన్య ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు 9 రైళ్లకు యాడ్ చేయనున్నారు. ఇప్పటి వరకు రెండు జనరల్ కోచ్‌లు ఉండగా.. మరో రెండు కోచ్‌లను పెంచుతున్నట్లు తెలిపింది. By Kusuma 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Trains: రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. దీపావళికి స్పెషల్ 804 రైళ్లు దీపావళి పండుగ నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే 804 ప్రత్యేక రైళ్లను నడపనుంది. రిజర్వేషన్ చేసుకోని వారికి యూటీఎస్ మొబైల్ యాప్‌ను కూడా అందుబాటులోకి తీసుకురానున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. By Kusuma 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Summer Special Trains : వేసవి కాలం ప్రత్యేక రైళ్లు.. రెండు నెలల పాటు 1079 ట్రిప్పులు! వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకుని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఎండాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని 1079 ప్రత్యేక ట్రిప్పులను ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. వేసవిలో ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Sankranthi Fest: సంక్రాంతి పండక్కి మరో 6 ప్రత్యేక రైళ్లు.. రూట్ల వివరాలు ఇవే.. సంక్రాతి పండుగ వేళ ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఆరు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. సికింద్రాబాద్, కాకినాడ, తిరుపతి నగరాల్లో ఈ రైళ్ల సర్వీసులు అందించనుంది. By B Aravind 09 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Cancellation of Trains: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. తుపాను ఎఫెక్ట్.. 142 ట్రైన్స్ రద్దు.. 142 రైళ్లను రద్దు చేసింది సౌత్ సెంట్రల్ రైల్వే. మిచౌంగ్ తుపాను ప్రభావంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. రద్దైన ట్రైన్ వివరాలను సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. By Shiva.K 02 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn