ఇంటర్నేషనల్ Pakistanis Deported: పాకిస్థాన్‌కు బిగ్ షాక్.. 12 దేశాల నుంచి బహిష్కరణ! పాకిస్థాన్‌కు ప్రపంచ దేశాలు బిగ్ షాక్ ఇస్తున్నాయి. ఉగ్రవాదం, మాదకద్రవ్యాలు, నేరాలు, అక్రమ ప్రవేశాల కారణంగా పాక్ ప్రజలు తమ దేశానికి రాకుండా పలు దేశాలు అడ్డుకుంటున్నాయి. గత 48 గంటల్లో 12 దేశాలు 131 మంది పాకిస్తానీలను బహిష్కరించి పాక్‌కు పంపించాయి. By srinivas 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ HAJJ 2025: హజ్ యాత్రకు వెళ్లే ఇండియన్స్‌కు బిగ్ షాక్.. మారిన రూల్స్! 2025 హజ్ యాత్రపై సౌదీ అరేబియా కీలక నిర్ణయం తీసుకుంది. రద్దీ కారణంగా ఈ యాత్రకు పిల్లలను తీసుకెళ్లడాన్ని నిషేధిస్తున్నట్లు సౌదీ మంత్రిత్వ శాఖ తెలిపింది. దీంతోపాటు భారత్ సహా మరో 14 దేశాల యాత్రికులకు సింగిల్ ఎంట్రీ వీసాకే పర్మిషన్ ఇచ్చింది. By srinivas 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Saudi Arabia road accident: సౌదీ అరేబియాలో 9 మంది భారతీయులు మృతి సౌదీ ఆరేబియాలో జనవరి 29న ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో 9 మంది భారతీయలు దుర్మరణం చెందారు. ఈ విషయాన్ని సోషల్ మీడియాలో అక్కడి ఇండియన్ ఎంబసీ తెలిపింది. సౌదీ అరేబియా పశ్చిమ ప్రాంతంలోని జిజాన్ నగరంలో రోడ్డు ప్రమాదం జరిగింది. By K Mohan 29 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hajj: సౌదీ అరేబియాలో అదరగొడుతున్న ఎండలు..14మంది హజ్ యాత్రికులు మృతి సౌదీ అరేబియాలో ఎండలు దంచికొడుతున్నాయి. ఈద్ ఉల్ అజా పండుగ సందర్భంగా హజ్‌కు తరలి వచ్చిన యాత్రికులు వడదెబ్బకు తట్టుకోలేక ప్రాణాలు విడిచారు. ఇక్కడ 47డిగ్రీల కంటే ఎక్కవగా ఉష్ణోగ్రతలు ఉన్నాయి. By Manogna alamuru 17 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn