తెలంగాణ Sonia Gandhi: కొండా సురేఖకు సోనియా గాంధీ లేఖ. ఏమన్నారంటే..? కాళేశ్వర, ముక్తీశ్వర స్వామి మహా కుంబాభిషేకం ఘనంగా నిర్వహించినందుకు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ ప్రశంసించారు. 42 సంవత్సరాల తర్వాత మహా కుంబాభిషేకం నిర్వహించడం హర్షణీయమని సోనియా అన్నారు. By Madhukar Vydhyula 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: ఆస్పత్రిలో చేరిన సోనియా గాంధీ కాంగ్రెస్ ముఖ్యనేత సోనియా గాంధీ అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఎందుకు చేరారు అన్నది కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది. By Manogna alamuru 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi : సోనియా గాంధీకి బిగ్ షాక్.. రాజ్యసభలో సభాహక్కుల నోటీసు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తూ సోనియా గాంధీపై రాజ్యసభలో సభాహక్కుల నోటీసు ఇచ్చారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi: సోనియా గాంధీ వ్యాఖ్యలపై రాష్ట్రపతి భవన్ షాకింగ్ రియాక్షన్ రాష్ట్రపతి ప్రసంగంపై సోనియాగాంధీ చేసిన వ్యాఖ్యలపై రాష్ట్రపతి కార్యాలయం స్పందించింది. దేశంలో అత్యున్నత వ్యక్తి గౌరవానికి భంగం కలిగేలా సోనియా ప్రవర్తించారంటూ మండిపడింది.ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఆమోదయోగ్యం కాదని హితువుపలికింది. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi: రాష్ట్రపతి అలసిపోయారన్న సోనియా గాంధీ.. బీజేపీ ఫైర్ రాష్ట్రపతి బాగా అలసిపోయారని సోనియా గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. ఆదివాసి కుటుంబం నుంచి వచ్చి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతిగా ఉన్నారని.. కాంగ్రెస్ జమిందారీ మైండ్‌సెట్ దీన్ని అంగీకరించడంలేదంటూ విమర్శించింది. By B Aravind 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi: మన్మోహన్ సింగ్‌పై సోనియాగాంధీ ఎమోషనల్ పోస్ట్.. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో దేశప్రజలు ఆయనకు సంతాపం తెలియజేస్తున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అగ్రనేత సోనియాగాంధీ.. మన్మోహన్ సింగ్ మృతికి సంబంధించి ఎమోషనల్ సందేశాన్ని రాసుకొచ్చారు. పూర్తి సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Manmohan Singh: ప్రముఖులతో మన్మోహన్ సింగ్ అరుదైన చిత్రాలు రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మన్మోహన్ సింగ్ అజాత శత్రువు అనిపించుకున్నారు. ప్రతిపక్ష నేతలు సైతం ఆయనను కొనియాడేవారు. మాటలతో కా చేతలతో పని చేసి చూపించిన ఏకైక ప్రధాని మన్మోహన్ సింగ్. By Manogna alamuru 27 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Breaking: సొనియా గాంధీకి అస్వస్థత.. CWC సమావేశానికి దూరం కాంగ్రెస్ అగ్రనాయకురాలు సోనియాగాంధీ స్వల్ప అస్వస్థకు గురయ్యారు. ప్రస్తుతం ఆమె చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో గురు, శుక్రవారాల్లో కర్ణాటకలో బెలగావిలో జరగనున్న సమావేశాలకు ఆమె దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 26 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sonia Gandhi: త్వరలో నాలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. సోనియా గాంధీ కీలక వ్యాఖ్యలు ప్రస్తుతం ప్రజలు కాంగ్రెస్‌కు అనుకూలంగా ఉన్నారని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో ప్రజలు మద్దతిచ్చారని.. త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇది కొనసాగేలా కృషి చేయాలని పార్టీ నేతలకు దిశానిర్దేశం చేశారు. By B Aravind 31 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn