Telangana: ఆ గ్రామంలో టై అయిన పోలింగ్.. లక్కి డ్రాలో సర్పంచి పదవి
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
మెదక్ మండలంలోని చీపురుదుబ్బ తండాలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వచ్చాయి. దీంతో పోలింగ్ అధికారులు డ్రా తీయగా కేతావత్ సునీత గెలుపొందారు.
ఎనిమిదేళ్ల బాలుడి హృదయం తల్లి చావుని కళ్లారా చూసి కకావికళమైంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ వివాహితను దారుణంగా హత్య చేసిన సంఘటన దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
మెదక్ జిల్లాలో దారుణం జరిగింది. బైక్‌ను దొంగిలించాడనే కారణంతో ఓ దొంగకు గ్రామస్థులు పెట్రోల్ పోసి నిప్పు పెట్టడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో అతడికి 90 శాతం గాయాలయ్యాయి.
క్షణికమైన సుఖం కోసం అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్న భర్తలను అర్థంతరంగా సాగనంపడానికి భార్యలు ఏ మాత్రం సందేహించడం లేదు. ఓ మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి అతని స్నేహితుడితో కలిసి ఆమె భర్తపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన కూకట్ పల్లిలో కలకలం రేపింది.
వాయవ్య బంగాళాఖాతంలో అల్పపీడనం వల్ల నిర్మల్, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఈ జిల్లాల్లో అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు.
వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల తెలంగాణాలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. దీంతో 11 జిల్లాలకు ఫ్లాష్ ఫ్లడ్ అలర్ట్ అధికారులు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 25 జిల్లాలకు కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు వాతావరణ శాఖ అధికారులు.
తెలంగాణలోని అన్ని జిల్లాల్లో రాబోయే మూడు గంటల పాటు అతి నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ మేరకు తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్ అలెర్ట్ జారీ చేసింది.ఎవరూ బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు.
మెదక్‌లో ఓనర్ కూతుర్ని సబీల్ అనే ఓ యువకుడు ప్రేమించాడనే కారణంతో ఆ బాలిక కుటుంబ సభ్యులు దారుణంగా హత్య చేశారు. మాట్లాడుకుందామని ఇంటికి పిలిపించి దారుణంగా బండరాయితో చంపి, ఆపై మగ్దుంపూర్ శివారులో నగ్నంగా సబీల్ డెడ్‌బాడీని పడేసి పరారయ్యారు.
గురువారం మెదక్‌లో జరిగిన ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వివేక్, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ పాల్గొన్నారు. తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదని ఆగ్రహించిన ఓ వ్యక్తి, మంత్రి వివేక్ పై మక్క బుట్ట విసిరాడు.