తెలంగాణ కాళేశ్వరంలో నా పాత్ర ఇదే.. కమిషన్ ఎదుట స్మిత సంచలనం! మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో స్మితా సబర్వాల్, మాజీ సీఎస్ సోమేశ్ కుమార్‌ను విచారించింది. అయితే తన పాత్ర కేవలం పరిమితి వరకు మాత్రమే ఉందని స్మితా తెలిపారు. By Kusuma 20 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : కేసీఆర్, హరీష్‌రావుకు బిగ్ షాక్.. కోర్టు నోటీసులు మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనకు సంబంధించి మాజీ సీఎం కేసీఆర్, హరీష్ రావు, స్మితా సబర్వాల్‌కు భూపాలపల్లి జిల్లా కోర్టు నోటీసులిచ్చింది. అక్టోబర్ 17న విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. By B Aravind 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: స్మిత సబర్వాల్ పై NHRCకి ఫిర్యాదు దివ్యాంగులపై మహిళా ఐఏఎస్ అధికారి స్మిత సబర్వాల్ వ్యక్తం చేసిన అభిప్రాయంపై సర్వత్ర విమర్శలు, ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె దివ్యాంగుల మీద చేసిన కామెంట్స్‌పై కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ జాతీయ మానవ హక్కుల కమిషన్(NHRC) కు ఫిర్యాదు చేశారు. By Manogna alamuru 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn