బిజినెస్ Blinkit: పది నిమిషాల్లోనే స్మార్ట్ ఫోన్ డెలివరీ.. బ్లింకిట్ న్యూ సర్వీస్ బ్లింకిట్ కొత్త సర్వీసును తీసుకొచ్చింది. నిత్యావసర సరుకులతో పాటు స్మార్ట్ఫోన్లను కూడా కేవలం 10 నిమిషాల్లో డెలివరీ చేస్తోంది. ఇప్పటికే బెంగళూరు, ముంబై, ఢిల్లీలో ఈ సర్వీసును తీసుకొచ్చింది. త్వరలో దేశ వ్యాప్తంగా తీసుకురానుంది. By Kusuma 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ 2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే? ఈ ఏడాది భారత మార్కెట్లో ఫ్లాగ్షిప్ స్మార్ట్ఫోన్లు భారీగా లాంచ్ అయ్యాయి. శాంసంగ్, వివో, ఐఫోన్, వన్‌ప్లస్ వంటి కంపెనీలు తమ లైనప్‌లో ఉన్న ఫోన్లను రిలీజ్ చేసి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అందులో ఏ ఏ మోడల్స్ ఉన్నాయో ఇప్పుడు పూర్తిగా తెలుసుకోండి. By Seetha Ram 15 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ వన్‌ప్లస్ స్మార్ట్ ఫోన్‌పై ఏకంగా రూ. 15 వేలు తగ్గింపు! By Durga Rao 07 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ రూ.25,000లోపు బెస్ట్ కెమెరా స్మార్ట్ఫోన్లు ఇవే.. ప్రతి వారం కొత్త స్మార్ట్ఫోన్లను పరిచయం చేయడంలో అనేక కంపెనీలు ముందుకువస్తున్నాయి. అయితే మీరు రూ. 25,000 లోపు కెమెరా స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఇక్కడ మేము కొన్ని ఫోన్ల గురించి చెప్తున్నాము.అవేంటంటే.. By Durga Rao 23 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mobile Hacks : ఫోన్ లో ఈ 3 సెట్టింగ్స్ మారిస్తే చాలు.. మీ మొబైల్ కొత్త దానిలా పనిచేస్తుంది..! ఫోన్ పాతబడే కొద్దీ సాధారణంగా నెమ్మదించడం, హ్యాంగ్ అవ్వడం జరుగుతుంది. అయితే మీ ఫోన్ లో కొన్ని సెట్టింగ్స్ మార్చడం ద్వారా.. మీ పాత ఫోన్‌ను కొత్తదిగా మార్చుకోవచ్చు. ఆ సెట్టింగ్స్ ఏంటో తెలుసుకోవడానికి హెడ్డింగ్ పై క్లిక్ చేయండి. By Archana 04 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sundar Pichai: సుందర్ పిచాయ్ ఎన్ని ఫోన్లు వాడుతారో తెలుసా ? టెక్ దిగ్గజం గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ 20 స్మార్ట్ఫోన్లను వాడతానని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ఆయా డివైజ్‌లలో గూగుల్ ఉత్పత్తుల పనితీరును, అలాగే ఏమైన సమస్యలు ఉన్నాయా అని తెలుసుకునేందుకు ఈ ఫోన్లను వాడతానని చెప్పారు. By B Aravind 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Smart Phone Prices: స్మార్ట్ ఫోన్ ధరలు పెరిగే ఛాన్స్.. ఎందుకంటే.. స్మార్ట్ ఫోన్ల ధరలు పెరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. మెమరీ చిప్ ధరలు పెరగడంతో స్మార్ట్ ఫోన్ ధరలు కూడా పెరగొచ్చని అంటున్నారు. అయితే, బడ్జెట్ లో స్మార్ట్ ఫోన్స్ పై దిగుమతి సుంకం తగ్గించారు. చిప్ ధరల పెరుగుదల పెద్దగా ప్రభావం చూపించదని కూడా ఒక వాదన వినిపిస్తోంది. By KVD Varma 06 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ SmartPhones : వాలంటైన్స్ డే స్పెషల్ ఆఫర్...ఈ 6 మొబైల్స్ పై అద్భుతమైన డిస్కౌంట్..ఏకంగా 40శాతం..!! అమెజాన్ లో మీకోసం స్పెషల్ ఆఫర్ అందుబాటులో ఉంది. ప్రేమికులరోజు సందర్భంగా మొబైల్స్ పై బెస్ట్ డీల్స్ అందిస్తోంది. రెడ్మీ, వన్ ప్లస్, ఐక్యూ, ఐఫోన్ 13, శాంసంగ్ గెలాక్సీ, వన్ ప్లస్ 12పై 40శాతం తగ్గింపు డిస్కౌంట్ తో ఈ స్మార్ట్ ఫోన్స్ అందుబాటులో ఉన్నాయి. By Bhoomi 04 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Smart Phones : చీప్ అండ్ బెస్ట్.. రూ. 15వేల లోపే ధర.. కొనేయండి! రూ.15వేల లోపు చీప్ అండ్ బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ ఈ జనవరిలో చాలానే ఉన్నాయి. అయితే Poco M6 5G, Samsung Galaxy M14 5G, Tecno Pova 5 Pro 5G ఈ మూడు ఫోన్స్‌ను ఈ జనవరిలో బడ్జెట్ మొబైల్స్‌గా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. By Trinath 03 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn