SLBC Tunnel Indicent: టన్నెల్లో చిక్కుకున్న వారిని కాపాడుతున్నాం.. మంత్రి ఉత్తమ్ కీలక వ్యాఖ్యలు
శనివారం ఉదయం ఎస్ఎల్బీసీ టన్నెల్ వద్ద ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అందులో చిక్కుకున్న 8 మంది కార్మికులను బయటకు తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి ఉత్తమ్ తెలిపారు.