శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు | Shobhitha | Rtv
శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు | Shobhitha | Tollywood Hero Naga Chaitanya and Shobhitha Dhulipala who is Actress get married on Wednesday | RTV
శోభిత మెడలో చైతూ మూడు ముళ్లు | Shobhitha | Tollywood Hero Naga Chaitanya and Shobhitha Dhulipala who is Actress get married on Wednesday | RTV
అక్కినేని నాగచైతన్య-శోభితల నిశ్చితార్థం ఇటీవల జరిగింది. ఎప్పుడెప్పుడు పెళ్లి జరుగుతుందా? అని అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో చైతన్య-శోభితల పెళ్లి కార్డు నెట్టింట వైరల్ అవుతోంది. డిసెంబర్ 4న వీరి వివాహం జరగబోతున్నట్లు పెళ్లి కార్డులో ఉంది.
నాగ చైతన్య - శోభిత కేసులో వేణు స్వామికి తెలంగాణ హై కోర్టు షాక్ ఇచ్చింది. వారం లోగా వేణు స్వామి కేసులో చర్యలు తీసుకోవచ్చని మహిళా కమిషన్‌కు న్యాయస్థానం స్పష్టం చేసింది.
హీరో అక్కినేని నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల పెళ్లి సందడి ప్రారంభమైంది. గోధుమరాయితో పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని క్యాప్షన్ ఇస్తూ.. శోభితా సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం ఇవి నెట్టింట వైరల్ అవుతున్నాయి.
టాలీవుడ్ లో ప్రస్తుతం కొందరు హీరోలు సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నారు. 2024 లో ఎలాగైనా కంబ్యాక్ అవ్వాలని కసితో ఉన్నారు. వాళ్ళ గురించి ఈ స్టోరీలో తెలుసుకోండి.
అక్కినేని నాగచైతన్య వెబ్‌సిరీస్ లో నటించబోతున్నట్లు వస్తున్న వార్తలను ఆయన టీమ్ ఖండించింది. ఇదంతా ఫేక్ ప్రచారమంటూ కొట్టిపారేసింది. చైతన్య ప్రస్తుతం ‘తండేల్’ మూవీపై దృష్టి పెట్టారని, ఏ ప్రాజెక్టుకు సైన్ చేయలేదని క్లారిటీ ఇచ్చింది.
నాగ చైతన్య ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయినట్లు తెలుస్తోంది. కొన్ని నిమిషాల క్రితం చైతూ ఎక్స్ ఖాతా నుంచి ఓ పోస్ట్ వచ్చింది. ఆ పోస్ట్ బిట్ కాయిన్ గురించి ఉండటంతో ఆ అకౌంట్ ను హ్యాక్ చేశారని ఫ్యాన్స్ గుర్తించారు. చైతూ అకౌంట్ నుంచి ఇలాంటి పోస్ట్ ఎప్పుడూ చూడలేదని చెబుతున్నారు.