ఇంటర్నేషనల్ Bangladesh Crisis 2024 : బంగ్లాదేశ్ తిరుగుబాటు.. ప్రధాని షేక్ హసీనా భారత్ కే ఎందుకు వచ్చారు? బంగ్లాదేశ్ లో తిరుగుబాటు తెలిసిందే. దీంతో ప్రధాని షేక్ హసీనా అక్కడ నుంచి భారత్ వచ్చారు. ఆమె భారత్ రావడం వెనుక ప్రభుత్వ సహకారం ఉన్నట్టు తెలుస్తోంది. ఆమె కనుక అక్కడే ఉంటే ప్రాణాపాయం కలిగి ఉండేది. ఆమె అక్కడి నుంచి వెళ్లిన వెంటనే ప్రజలు ఆమె బంగ్లాలో విధ్వంసం సృష్టించారు. By KVD Varma 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: మా అమ్మ ఇంక రాజకీయాల్లోకి రారు.. బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనా రాజీనామా చేశారు. దీంతో అక్కడ ప్రభుత్వాన్ని ఆర్మీ తమ స్వాధీనం చేసుకుంది. ఈ నేపథ్యంలో దేశం విడిచి వెళ్ళిపోయిన షేక్ హసీనా ఇక రాజకీయాల్లోకి తిరిగి రారని చెప్పారు ఆమె తనయుడు సాజీబ్ వాజెద్ జాయ్. By Manogna alamuru 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Sheik Hasina: బంగ్లాదేశ్ అల్లర్లపై ప్రధాని మోదీ భేటీ.. షేక్ హసీనా ఎక్కడుందంటే ? బంగ్లాదేశ్ అల్లర్ల నేపథ్యంలో ప్రధానమంత్రి మోదీ భేటీ నిర్వహించారు. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భద్రతపై ఆరా తీశారు. ప్రస్తుతం షేక్ హసీనా ఉత్తరప్రదేశ్‌లోని హిండన్ ఎయిర్‌బేస్‌లో ఉన్నారు. ఆమెను జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ధోవల్ కలిశారు. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్ ప్రధాని ఇంట్లో అల్లరిమూకల విధ్వంసం.. లండన్‌కు షేక్ హసీనా ! బంగ్లాదేశ్‌లో ప్రధాని ఇంట్లో చొరబడ్డ ఆందోళనకారులు.. ఫుడ్ ఐటెమ్స్, ల్యాప్టాప్స్, వంటపాత్రలను ఎత్తుకెళ్తున్నారు. మరికొందరు ఫర్నీచర్, టీవీ, వాహనాలను ధ్వంసం చేశారు. ప్రధాని పదవికి రాజీనామా చేసి.. ఢిల్లీకి చేరుకున్న హసీనా లండన్ పారిపోనున్నట్లు తెలుస్తోంది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో అల్లర్లు.. హై అలర్ట్ ప్రకటించిన బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బంగ్లాదేశ్‌లో నెలకొన్న అల్లర్ల నేపథ్యంలో భారత్‌లో ఉన్న బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) హై అలర్ట్‌ను ప్రకటించింది. భారత్ - బంగ్లాదేశ్ సరిహద్దుల్లో 4,096 కిలోమీటర్ల వరకు సరిహద్దు భద్రతా దళాలకు హై అలర్ట్‌ను జారీ చేసింది. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: బంగ్లాదేశ్‌లో అదుపుతప్పిన శాంతిభద్రతలు.. భారత్‌కు చేరుకున్నషేక్ హసీనా బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతలు అదుపుతప్పాయి. ప్రధాని షేక్ హసీనా నివాసంలోకి ఆందోళనకారులు చొరబడి విధ్వంసం సృష్టిస్తున్నారు. ఇప్పటికే ప్రధాని షేక్ హసీనా ప్రత్యేక హెలీకాప్టర్‌లో దేశాన్ని విడిచి పారిపోయారు. ప్రస్తుతం సైనిక పాలన దిశగా ఏర్పాట్లు సాగుతున్నాయి. By B Aravind 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ BREAKING: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా! బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసినా రాజీనామా చేసినట్లు తెలుస్తోంది. కాసేపట్లో ఆమె అధికారిక ప్రకటన కూడా చేయబోతున్నారంటూ బంగ్లాదేశ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. త్వరలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని ఆర్మీ ఛీఫ్ ప్రకటించినట్లు కథనాలు వస్తున్నాయి. By srinivas 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ PM Modi: బంగ్లాదేశ్ ప్రధాని షేక్ హసీనాకు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాని మోదీ ...!! బంగ్లాదేశ్ ప్రధానిగా నాలుగోసారి ఎన్నికైన షేక్ హసీనాకు భారత ప్రధాని మోదీ శుభాకాంక్షలు తెలిపారు. బంగ్లాదేశ్ ఎన్నికలను విజయవంతం చేసినందుకు ప్రజలను కూడా అభినందిస్తున్నాను అని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. By Bhoomi 08 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn