బిజినెస్ Stock Market: నేడు స్టాక్ మార్కెట్ ఎలా ముగిసిందంటే..? నిఫ్టీ వరుసగా 11వ రోజు లాభాల్లో ముగిసింది. బజాజ్ ఫిన్సర్వ్, బజాజ్ ఫైనాన్స్, రిలయన్స్ ఇండస్ట్రీస్, బ్రిటానియా ఇండస్ట్రీస్, బిపిసిఎల్ నిఫ్టీలో టాప్ గెయినర్లుగా ఉన్నాయి. గ్రాసిమ్ ఇండస్ట్రీస్, ఎం అండ్ ఎం, ఐషర్ మోటార్స్, హిందాల్కో, అదానీ ఎంటర్ప్రైజెస్ నిఫ్టీ టాప్ లూజర్లుగా ఉన్నాయి. By Nikhil 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Updates : స్టాక్ మార్కెట్ సూపర్ స్టార్ట్.. లాభాల ట్రేడింగ్! స్టాక్ మార్కెట్ ఈరోజు అంటే సోమవారం(ఆగస్టు 26) లాభాలతో ప్రారంభం అయింది. ప్రారంభంలోనే 450 పాయింట్లు ఎగబాకింది. సెన్సెక్స్ 30 స్టాక్స్ లో 23 స్టాక్స్ లాభాల్లో ఉన్నాయి. నిఫ్టీ 50లో 43 స్టాక్స్ పరుగులు తీస్తున్నాయి. దాదాపుగా అన్ని సెక్టార్లు బుల్లిష్ ట్రెండ్ చూపిస్తున్నాయి. By KVD Varma 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Record: ప్రధానిగా మూడోసారి మోదీ ప్రమాణస్వీకారం.. స్టాక్ మార్కెట్ రికార్డ్ బ్రేక్ పరుగులు.. మూడోసారి ప్రధానిగా మోదీ బాధ్యతలు చేపట్టడంతో ఈరోజు (జూన్ 10) స్టాక్ మార్కెట్ రికార్డు స్థాయిలో ప్రారంభం అయింది. సెన్సెక్స్ గరిష్ఠ స్థాయి 77,079.04కి చేరుకుంది. నిఫ్టీ 0.39% పెరిగి 23,382.05 వద్ద ఉంది. ఐటీ, మెటల్ తప్ప అన్ని రంగాల సూచీలు గ్రీన్లో ఉన్నాయి By KVD Varma 10 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Markets : నష్టాల్లో స్టాక్ మార్కెట్.. అంతర్జాతీయ మార్కెట్లలో ప్రతికూల సంకేతాలు ఈరోజు ఉదయం స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో పార్రభం అయ్యాయి. ఉదయం 9:26 గంటల సమయంలో సెన్సెక్స్ 211 పాయింట్లు నష్టపోయి 72,620 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 47 పాయింట్లు కుంగి 22,049 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 26 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: నష్టాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు.. సెన్సెక్స్ ఎంత పడిపోయినదంటే.. స్టాక్ మార్కెట్ సూచీలు నష్టాలతో ప్రారంభం అయ్యాయి. నిన్న లాభాలను తీసుకొచ్చిన మార్కెట్ ఈరోజు ప్రారంభంలోనే నష్టాలను చూస్తోంది. ఉదయం 10 గంటల సమాయానికి సెన్సెక్స్ 300 పాయింట్ల నష్టంతో 70,700 వద్ద.. నిఫ్టీ 50 పాయింట్లు కోల్పోయి 21,400 పాయింట్ల వద్ద ఉన్నాయి. By KVD Varma 25 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market News: ఇన్వెస్టర్స్ కి షాక్.. భారీగా పడిపోయిన స్టాక్ మార్కెట్.. స్టాక్ మార్కెట్ దూకుడుకు బ్రేకులు పడ్డాయి. ఈరోజు సెన్సెక్స్ 1,053 పాయింట్లు పడిపోయింది. దీంతో 70,370 పాయింట్ల వద్దకు దిగజారింది. ఇక నిఫ్టీ కూడా 333 పాయింట్లు పతనమై 21,238 వద్ద ముగిసింది. బ్యాంకింగ్, మెటల్ షేర్లు భారీగా పడిపోయాయి. By KVD Varma 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : కుప్పకూలిన స్టాక్ మార్కెట్...భారీగా నష్టపోయిన సెన్సెక్స్, నిఫ్టీ భారత స్టాక్ మార్కెట్ ఈరోజు నిరాశాజనకంగా ప్రారంభమైంది. సెన్సెక్స్ , నిఫ్టీ లు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 1130 పాయింట్లు, నిఫ్టీ 370 పాయింట్లు దిగువన ప్రారంభమయ్యాయి. By Madhukar Vydhyula 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sensex Record: మళ్ళీ స్టాక్ మార్కెట్ మోత మోగించింది.. రికార్డు స్థాయిలో దూసుకుపోతోంది.. స్టాక్ మార్కెట్ మళ్ళీ కొత్త రికార్డులు సృష్టించింది. సెన్సెక్స్ 73 వేల పాయింట్లను దాటింది. ఇది ఆల్ టైమ్ హై. నిఫ్టీ కూడా 22 వేల పాయింట్ల పైన పరుగులు తీస్తోంది. ఐటీ షేర్లు బూమ్ కొనసాగుతోంది. ప్రారంభ ట్రేడింగ్ సమయంలో 30 సెన్సెక్స్ స్టాక్స్ లో 26 లాభాల్లో ఉన్నాయి. By KVD Varma 15 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market 2023 : ఈ ఏడాది దూసుకుపోయిన స్టాక్ మార్కెట్లు.. టెన్షన్ లో చైనా..హాంకాంగ్! ఈ ఏడాది దేశీయ స్టాక్ మార్కెట్లు రికార్డులు సృష్టించాయి.ఏడాది మొత్తమ్మీద 18% కంటే ఎక్కువ పెరుగుదల చూపించాయి. సెన్సెక్స్ 11400 పాయింట్లు పెరిగింది. 3,626.1 పాయింట్లు పెరిగింది. . నిఫ్టీ సెన్సెక్స్ ప్రపంచంలోనే అత్యధిక రాబడుల సూచీగా ఐదో స్థానంలో నిలిచింది. By KVD Varma 31 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn