బిజినెస్ Business: ట్రంప్ రాకతో బేర్ మంటున్న స్టాక్ మార్కెట్లు..లక్షల కోట్ల ఆవిరి డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయిన దగ్గర నుంచీ స్టాక్ మార్కెట్లు గందరగోళంలో పడిపోయాయి. అతను తీసుకుంటున్న నిర్ణయాలకు, జారీ చేస్తున్న ఆదేశాలకు ఇప్పటి వరకు రూ. 23 లక్షల కోట్ల నష్టం వచ్చింది. రోజుకు సగటున లక్ష కోట్లకు పైగా లాస్ అవుతూందని చెబుతున్నారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: అల్యూమినియం దిగుమతులపై సుంకం..లక్షల కోట్ల సంపద ఆవిరి ఉక్కు, అల్యూమినియం దిగుమతులపై అదనంగా 25శాతం సుంకం విధిస్తామని ట్రంప్ ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా స్టాక్ మార్కెట్ లో గందరగోళం ఏర్పడింది. ప్రధానంగా బ్యాంకింగ్, లోహ, చమురు షేర్లు అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొని...లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. By Manogna alamuru 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: ఊగిసలాడుతున్న స్టాక్ మార్కెట్..బడ్జెట్ ప్రభావం బడ్జెట్ సమర్పణకు ముందు ఈ రోజు అంటే స్టాక్ మార్కెట్లో పెరుగుదల కనిపించింది. సెన్సెక్స్ 200 పాయింట్ల లాభంతో 77,710 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ కూడా 50 పాయింట్ల లాభంతో 23,560 వద్ద ఉంది. అయితే కొద్దిసేపటి క్రితం నుంచి మార్కెట్ అటుఇటుగా ఊగిసలాడుతోంది. By Manogna alamuru 01 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: లాభాల్లో పరుగులు పెడుతున్న స్టాక్ మార్కెట్లు.. ఈ రోజు మార్కెట్ మాంచి జోరు మీద ఉంది. ప్రారంభం నుంచే సూచీలు లాభాల బాట పట్టాయి. మార్కెట్ ప్రారంభంలోనే సెన్సెక్స్ 140 పాయింట్లు లాభపడి 76,900 దగ్గర.. నిఫ్టీ 23,300 వద్ద ట్రేడింగ్ మొదలుపెట్టాయి. By Manogna alamuru 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: పడిపోయిన స్టాక్ మార్కెట్లు.. నిఫ్టీ ఎన్ని పాయింట్లంటే? స్టాక్ మార్కెట్లు నేడు నష్టాల్లోనే ట్రేడవుతున్నాయి. సెన్సెక్స్ 383 పాయింట్లు, నిఫ్టీ 116 పాయింట్లు నష్టాల్లో ట్రేడవుతుంది. బడ్జెట్‌కు ముందు ఇలా భారీ మొత్తంలో నష్టాలు రావడంతో ఇన్వెస్టర్లు ఆందోళన చెందుతున్నారు. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Business Stock Market: పండగ పూట మంచి ఊపులో స్టాక్ మార్కెట్ మకర సంక్రాంతి రోజు స్టాక్ మార్కెట్ బాగా పుంజుకుంది. ఈరోజు సెన్సెక్స్ 450 పాయింట్లు లాభపడగా..నిఫ్టీ 133 పాయింట్లకు ఎగబాకింది. ఎన్టీపీసీ, ఇండస్ఇండ్ బ్యాంక్, జొమాటో, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్, ఎస్బీఐ లాంటి పది షేర్లు పరుగులు పెడుతున్నాయి. By Manogna alamuru 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Business: కొత్త ఏడాదిలో కొనుగోళ్ళు..కళకళలాడుతున్న మార్కెట్ ఈరోజు స్టాక్ మార్కెట్ సూచీలు లాభాల్లో ప్రారంభమయ్యాయి. స్టాక్స్‌ను కొనడానికి మదుపర్లు ఆసక్తి చూపించడంతో...సెన్సెక్స్ 150 పాయింట్లు పైన.. నిఫ్టీ 23,750 పైన ట్రేడ్ అవుతున్నాయి. డాలర్‌తో రూపాయి మారకం విలువ 9 పైసలు తగ్గి 85.73 వద్ద కొనసాగుతోంది. By Manogna alamuru 02 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: చివర్లో అంతా తారుమారు..రోజంతా బాగుండి చివరకు నష్టాల్లో.. స్టాక్ మార్కెట్ ను నష్టాల పీడ పట్టుకుని వదలడం లేదు. గత రెండు నెలలుగా వరుసగా నష్టాలను చవి చూస్తూనే ఉంది. ఈరోజు మార్కెట్ కాస్త కోలుకున్నట్టే కనిపించినా చివరకు నష్టాలతోనే ముగిసింది. దీంతో లక్షల కోట్లు ఆవిరి అయ్యాయి. By Manogna alamuru 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market: కాస్త లాభాలతో ప్రారంభమైన షేర్ మార్కెట్లు ఈ రోజు ఉదయం దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్ 286.43 పాయింట్లతో మొదలు కాగా.. ప్రస్తుతం సెన్సెక్స్ 609.67 పాయింట్లతో 79,653.41 దగ్గర కొనసాగుతుంది. నిఫ్టీ 174.05 పాయింట్లతో 24,088.20 దగ్గర ట్రేడ్ అవుతోంది. By Kusuma 29 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn