తెలంగాణ Hyderabad: సికింద్రాబాద్ లో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు అదృశ్యం! సికింద్రాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో మహేశ్ అనే వ్యక్తి కుటుంబానికి చెందిన ఆరుగురు ఒకేసారి అదృశ్యమయ్యారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. By Bhavana 05 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Vande Bharat :విశాఖ వందే భారత్ ట్రైన్ కోచ్లు పెంపు సికింద్రాబాద్ నుంచి వైజాగ్ వెళ్ళే వందే భారత్కు బాగా డిమాండ్ ఉంటోంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని దీని కోచ్ల సంఖ్య పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. దీని ప్రకారం ఈ నెల 13 నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్లో ఇక మీదట 16 కోచ్లు ఉండనున్నాయి. By Manogna alamuru 12 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app గుడులు అవసరం లేదా..? | Gabbar Singh Team on Temple Incident | RTV గుడులు అవసరం లేదా..? | Gabbar Singh Team Fires Secunderabad Temple Incident says to promote the Peace to be Conscious about the Society Welfare | RTV By RTV Shorts 17 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society సికింద్రాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం | High Tension InSecunderabad | RTV By RTV 14 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat: సికింద్రాబాద్-విశాఖ వందేభారత్ కు మరో స్టాప్! తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందే భారత్ రైళ్లలో ఓ ట్రైన్ కి మరో స్టాప్ అదనంగా చేరింది. సికింద్రాబాద్ -విశాఖపట్నం- సికింద్రాబాద్ ట్రైన్ ఇక నుంచి ఏలూరులో కూడా ఆగనుంది. ఈ మేరకు రైల్వే అధికారులు ప్రకటన విడుదల చేశారు. By Bhavana 23 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana Bonalu : ఈరోజే భవిష్యవాణి.. రాష్ట్రమంతా ఉత్కంఠ! లష్కర్ బోనాలతో సికింద్రాబాద్ వీధుల్లో ఆధ్యాత్మిక సందడి చేస్తోంది. రంగం భవిష్యవాణి, ఏనుగు అంబారీ పై అమ్మవారి ఊరేగింపుతో ఉజ్జయిని అమ్మవారి బోనాల జాతర సోమవారం సాయంత్రం ముగియనున్నాయి. జోగినీ చెప్పే భవిష్యవాణి పై భక్తులు ఆసక్తి చూపుతున్నారు. By Bhavana 22 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వైజాగ్ Telangana: విశాఖ ఎక్స్ప్రెస్లో లైంగిక దాడి..రైలు నుంచి పడిన యువతి విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్ నుంచి ఓ యువతి కిందపడిపోయింది. మద్యం మత్తులో ఉన్న బిశ్వాస్ అనే వ్యక్తి ఆమె మీద లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి రైలు నుంచి పడిపోయింది. దీంతో ఆమెకు గాయాలయ్యాయి. By Manogna alamuru 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SCR : రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. వేసవి ప్రత్యేక రైళ్లు! వేసవి రద్దీని దృష్టిలో పెట్టుకుని సికింద్రాబాద్ నుంచి కేరళ, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు ప్రత్యేక రైళ్లను నడుపుతున్నట్లు రైల్వే అధికారులు వివరించారు. రెండు నెలల పాటు ఈ రైళ్లు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయని రైల్వే అధికారులు వివరించారు. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vande Bharat : ఈరోజు నుంచి సికింద్రాబాద్-విశాఖల మధ్య పరుగెట్టనున్న మరో వందే భారత్...! విశాఖ నుంచి సికింద్రాబాద్ కు వందేభారత్ సర్వీసు నడుస్తుంది. శుక్రవారం నుంచి సికింద్రాబాద్- విశాఖ సర్వీసులు ప్రారంభం అవుతాయి.ఈ రైలును సికింద్రాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రారంభించనున్నారు. By Bhavana 12 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn