నేషనల్ School Holidays: ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఆ జిల్లాల్లోని విద్యాసంస్థలకు సెలవులు..! హిమాచల్‌ప్రదేశ్‌లో వాతావరణ మార్పుల కారణంగా భారీగా మంచు, వర్షం కురుస్తోంది. ఈ తరుణంలో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చంబా, కులు, మనాలిలోని అన్ని విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించింది. CBSE బోర్డు పరీక్షలు షెడ్యూల్ ప్రకారం జరుగుతాయని తెలిపింది. By Seetha Ram 01 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ School Holidays: విద్యార్ధులకు మరో గుడ్‌న్యూస్.. ఈ నెలలో వరుసగా రెండు సెలవులు: తేదీలివే! ఏపీ, తెలంగాణలో ఆదివారాలు కాకుండా వరుసగా మరోరెండు రోజులు విద్యాసంస్థలకు సెలవులు రానున్నాయి. శివరాత్రి సందర్భంగా ఫిబ్రవరి 26న ఒక సెలవు రానుంది. అలాగే టీచర్, గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఫిబ్రవరి 27న జరగనుంది. ఆ రోజు సెలవు వచ్చే ఛాన్స్ ఉంది. By Seetha Ram 06 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Varanasi: ఫిబ్రవరి 5 వరకు అక్కడ పాఠశాలలు బంద్ ఉత్తరప్రదేశ్ మహా కుంభమేళాకు వెళ్తున్న భక్తుల రద్దీ పెరుగుతోంది. ఈ క్రమంలో కొందరు భక్తులు వారణాసి కూడా వెళ్తుండటంతో విద్యార్థులకు ఇబ్బందిగా మారింది. దీంతో వారణాసి మేజిస్ట్రేట్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు నేటి నుంచి ఫిబ్రవరి 5 వరకు సెలవులు ప్రకటించింది. By Kusuma 27 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ BIG BREAKING: స్కూళ్లకు 15 రోజుల సెలవులు.. హర్యానా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. చలి తీవ్రత పెరగడంతో అన్ని పభుత్వ, ప్రైవేట్, అంగన్వాడీ స్కూళ్లకు సెలవు ప్రకటించింది. 2025 జనవరి 1 నుంచి 15 వరకు ఈ సెలవులు ఉంటాయని తెలిపింది. విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడుకునే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకుంది. By Seetha Ram 28 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Holidays: విద్యార్థులకు శుభవార్త.. స్కూళ్లకు 4 రోజులు సెలవులే సెలవులు! కాలుష్యం కారణంగా ప్రభుత్వం స్కూళ్లకు సెలవులు ఇచ్చింది. ఉత్తర భారత రాష్ట్రాలను ప్రస్తుతం తీవ్రమైన కాలుష్యం సమస్య వేధిస్తున్న నేపథ్యంలో దాన్ని కట్టడి చేసే చర్యల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. By Bhavana 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP News: రేపు విద్యాసంస్థలకు సెలవు.. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన! భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు సోమవారం సెలవు ఇవ్వాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. పల్నాడు, ఎన్టీఆర్, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు అధికారులు రెడ్ అలెర్ట్ ప్రకటించారు. By srinivas 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain effect: రాష్ట్రంలో భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవులు! రాష్ట్రంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించడంతో తెలంగాణ ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు చేపడుతోంది. హైదరాబాద్‌లోని అన్ని పాఠశాలలకు సోమవారం సెలవు ప్రకటిస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Holidays: విద్యార్థులకు అలర్ట్..వరుసగా మూడు రోజులు సెలవులు..పూర్తి వివరాలివే.! విద్యార్థులకు ముఖ్యగమనిక.ఒక విధంగా శుభవార్త అనే చెప్పాలి. వరుసగా మూడురోజులు సెలవులు వస్తున్నాయి. 8వ తేది శివరాత్రి, 9వ తేదీ రెండో శనివారం, తర్వాత రోజు ఆదివారం కావడంతో వరుసగా 3 రోజులు సెలవులు వస్తున్నాయి. By Bhoomi 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ School Holidays : విద్యార్థులకు గుడ్ న్యూస్...మహాశివరాత్రికి వరుసగా సెలవులు..ఎన్నిరోజులో తెలుసా? విద్యార్థులకు తెలుగు రాష్ట్రాలు శుభవార్త చెప్పాయి. మహాశివరాత్రి సందర్భంగా 3రోజులు సెలవులను ప్రకటించాయి. మార్చి 8వ తేదీ శుక్రవారం...మరుసటి రోజు రెండో శనివారం, తర్వాత ఆదివారం కావడంతో వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. By Bhoomi 13 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn