సినిమాSikandar Movie: సల్మాన్, కాజల్, రష్మిక.. సికందర్ హొలీ సాంగ్ అదిరిపోయింది! చూశారా సల్మాన్ ఖాన్ సికందర్ నుంచి సెకండ్ సింగిల్ 'బామ్ బామ్ భోలే' పాటను రిలీజ్ చేశారు. హొలీ నేపథ్యంలో సాగే సల్మాన్ ఎంట్రీ, డాన్స్ అదిరిపోయాయి. ఇందులో రష్మికతో పాటు కాజల్ కూడా కనిపించడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ పాటను మీరు కూడా చూసేయండి. By Archana 11 Mar 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాబిగ్ బాస్ 18 విన్నర్ కరణ్ వీర్ మెహ్రా.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా? ప్రముఖ బిగెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ 18వ సీజన్ విజేతగా నటుడు కరణ్ వీర్ మెహ్రా నిలిచారు. హోస్ట్ సల్మాన్ ఖాన్ తన చేతిని పైకెత్తి కరణ్ పేరును ప్రకటించారు. 46 ఏళ్ల కరణ్ వీర్ మెహ్రా ఈ షోలో విజేతగా నిలిచి రూ. 50 కోట్ల ప్రైజ్ మనీ గెలుచుకున్నాడు. By Krishna 20 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్సైఫ్ పై దాడి వెనుక బిష్ణోయ్ గ్యాంగ్.. వెలుగులోకి సంచలన విషయాలు! కృష్ణజింకను వేటాడాడనే కోపంతోనే బిష్ణోయ్ గ్యాంగ్ సైఫ్‌పై దాడి చేసిందా అనే అనుమానం నెలకొంది. బిష్ణోయ్ కోణంలోనూ ముంబయి క్రైమ్ బ్రాంచ్ పోలీసుల విచారణ చేపడుతున్నారు. ఇంతకుముందు బిష్ణోయ్ గ్యాంగ్ సల్మాన్ ఖాన్ ఇంటిపై దాడికి దిగడంతో ఈ ఊహాగానాలకు తావిస్తోంది. By Krishna 16 Jan 2025షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైంబతకాలంటే బహిరంగ క్షమాపణ.. లేదంటే రూ.5 కోట్లు.. సల్మాన్‌కు వార్నింగ్ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ మరో వార్నింగ్ ఇచ్చింది. 'నీవు బతికి ఉండాలంటే బహిరంగ క్షమాపణ చెప్పాలి. లేదా రూ.5 కోట్లు ఇవ్వాలి. లేదంటే లేపేస్తాం. మా గ్యాంగ్ యాక్టివ్ గా ఉంది' అని మెసేజ్ పంపినట్లు ముంబై పోలీసులు తెలిపారు. By srinivas 05 Nov 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyసల్మాన్ ఖాన్ కు దూరంగా ఉండకపోతే.. | Lawrence Bishnoi Vs Salman Khan | RTV By RTV 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for appసల్మాన్ ఖాన్ కు దూరంగా ఉండకపోతే By RTV Shorts 29 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమాసల్మాన్ అన్నా తప్పుచేశా నన్ను క్షమించుః మరో మెసెజ్! లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ తో ఉన్న వైరానికి ముగింపు పలకాలంటే రూ.5 కోట్లు ఇవ్వాలంటూ ఇటీవల పోలీసులకు ఓ మెసెజ్ వచ్చింది. అయితే ఇప్పుడు అదే నెంబర్ నుంచి మరో మెసేజ్ వచ్చింది. సల్మాన్ ను బెదిరించి తప్పుచేశానని.. తనను క్షమించమని ఆ మెసేజ్‌లో పేర్కొన్నాడు. By Seetha Ram 22 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్సల్మాన్కు ఆ విషయం తెలియదు.. మాజీ ప్రేయసి సోమీ అలీ సంచలన వ్యాఖ్యలు సల్మాన్ ఖాన్‌కు బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు కృష్ణ జింకను ఆరాధిస్తారన్న విషయం తెలియదని ఆయన మాజీ ప్రేయసి సోమీ అలీ చెప్పుకొచ్చారు. తెలియని విషయం గురించి ఆయన ఎందుకు క్షమాపణలు చెప్పాలని.. బిష్ణోయ్ కమ్యూనిటీ వాళ్లు దీన్ని అర్థం చేసుకోవాలని కోరారు. By B Aravind 21 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Societyసల్మాన్ తల తెస్తే 25 లక్షలు | Salman Khan | Lawrence Bishnoi | RTV By RTV 20 Oct 2024షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn