ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: జీతం ఎందుకు తీసుకుంటున్నానో తెలుసా..: పవన్! తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందిన తాను ప్రజల కష్టం, రక్తం, స్వేధం నుంచి వచ్చే డబ్బును జీతం రూపంలో తీసుకున్నప్పుడల్లా బాధ్యత గుర్తుకు రావాలని తీసుకుంటున్నానంటూ పిఠాపురం ఎమ్మెల్యే, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. By Bhavana 05 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ BYJU'S : ఐయామ్ సారీ..జీతాలు చెల్లించలేకపోతున్నా...ఎంప్లాయిస్కు బైజూస్ రవీంద్రన్ లేఖ.! కొంతమంది ఇన్వెస్టర్ల కారణంగా జీతాలు చెల్లించలేకపోతున్నా అని బైజూస్ ఉద్యోగులకు సీఈవో రవీంద్రన్ లేఖ రాశారు. మార్చి 10వ తేదీలోగా జీతాలు చెల్లించేందుకు కంపెనీ ప్రయత్నిస్తోందని లేఖలో పేర్కొన్నారు. కొన్ని వివాదాల వల్ల వేరే అకౌంట్లో నిధులు నిలిచిపోవడంతో ఈ పరిస్థితి నెలకొందని తెలిపారు. By Bhoomi 02 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mukesh ambani kids: వాళ్ళకు అసలు జీతాలే ఉండవట...లాభాల మీద కమీషన్ మాత్రమే ఇస్తారుట. ప్రముఖ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీవారసులైన ఆకాశ్ అంబానీ. ఇషా అంబానీ , అనంత్ అంబానీలకు అసలు జీతాలే ఉండవట. ఇటీవలే రిలయన్స్ బోర్డులోకి అడుగుపెట్టిన వీరు నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లుగా ఉన్నా కూడా వేతనాలు మాత్రం నిల్ అని చెబుతున్నారు. బోర్డు సమావేశాలకు హాజరైనప్పుడు మాత్రం సంస్థ చెల్లించే ఫీజులు మాత్రమే వీరికి చెల్లిస్తారని అంటున్నారు. By Manogna alamuru 27 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ అంగన్వాడీలకు ఉద్యోగ భద్రత కల్పించాలి....! తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని, పని భారం తగ్గించాలని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ టీచర్స్ డిమాండ్ చేసింది. కనీస వేతంగా 27 వేల రూపాయలు ఇవ్వాలంటూ విజ్ఞప్తి చేసింది. తమకు వేతనాలు పెంచుతామని గతంలో ఎన్నికల సమయంలో సీఎం జగన్ హామీ ఇచ్చారని అన్నారు. గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ సీఎం జగన్ నెరవేర్చాలన్నారు. By G Ramu 27 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn