ఆంధ్రప్రదేశ్ BREAKING: విజయమ్మ మరో సంచలన లేఖ! వైఎస్ విజయమ్మ మరో లేఖ విడుదల చేశారు. ఎప్పుడో జరిగిన తన కారు ప్రమాదాన్ని ఇప్పుడు జరిగినట్లుగా చిత్రీకరిస్తున్నారన్నారు. ఈ ప్రమాదానికి తన కుమారుడు కారణమన్నట్లుగా దుష్ఫ్రచారం చేస్తున్నారన్నారు. ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తే ఇక మీదట ఊరుకోనన్నారు. By Nikhil 04 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ YS Family: వైఎస్ ఫ్యామిలీ రెండు ముక్కలు.. వారందరి సపోర్ట్ జగన్ కే! వైఎస్ జగన్, షర్మిల విభేదాలు రచ్చకెక్కడంతో వారి ఫ్యామిలీ రెండుగా చీలిపోయింది. సుబ్బారెడ్డి, అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు జగన్ వెంట ఉండగా.. విజయమ్మ, సునీత, సౌభాగ్యమ్మ తదితరులు షర్మిల వైపు ఉన్నారు. By Nikhil 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ షర్మిలకు జగన్ అన్యాయం.. విజయమ్మ సంచలన లేఖ! వైఎస్ జగన్, షర్మిల మధ్య ఆస్తి వివాదం అనంతరం తాజాగా వైఎస్ విజయమ్మ ఎమోషనల్ లేఖ రాశారు. ‘‘ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే చాలా బాదేస్తుంది. నా కుటుంబానికి ఏ దిష్టి తగిలిందో నాకు అర్థం కావడం లేదు. జరగకూడనివన్నీ నా కళ్ళముందే జరిగి పోతున్నాయి’’ అన్నారు. By Seetha Ram 29 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఇలాంటోడిని ఎందుకు కన్నాను.. | YS Sharmila Sensational Comments On Jagan | RTV By RTV 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn