తెలంగాణ Rythu Runamafi: రైతులకు గుడ్న్యూస్.. ఈరోజు 3 లక్షల మందికి రుణమాఫీ ! నాలుగో విడుతలో మూడు లక్షల మంది రైతులకు రూ.3000 కోట్లను శనివారం విడుదల చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు ప్రకటించడం ప్రాధాన్యం సంతరించుకుంది. మహబూబ్నగర్లో ఈరోజు నిర్వహించనున్న రైతు పండుగలో సీఎం రేవంత్ దీనికి సంబంధించిన ప్రకటన చేయనున్నారు. By B Aravind 30 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics పంచాయతీ ఎన్నికలు రేవంత్ మాస్టర్ స్ట్రోక్ 🔴LIVE : CM Revanth Reddy Master Plan In Panchayat Elections By RTV 23 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: రుణమాఫీ కానీ వారికి బిగ్ అలర్ట్.. ఈరోజు నుంచి! TG: ఈరోజు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీపై ఫీల్డ్ సర్వే ప్రారంభమైంది. టెక్నికల్ సమస్యల వల్ల రుణమాఫీ కాని రైతుల ఇళ్లకు AEOలు వెళ్లనున్నారు. సర్వేలో కుటుంబ నిర్థారణ తర్వాత రుణమాఫీ నిధులను రాష్ట్ర ప్రభుత్వం రైతుల ఖాతాలో జమ చేయనుంది. By V.J Reddy 29 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TG : రుణమాఫీలో భారీ కుంభకోణం.. ఆ బ్యాంకులో ఒక్కొక్కటిగా బయటపడుతున్న అక్రమాలు..! కుమరం భీం జిల్లా రెబ్బెన సహకార సంఘం కోఆపరేటివ్ బ్యాంకులో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. చనిపోయిన వ్యక్తుల పేర్లపై లోన్లను రెన్యువల్ చేసినట్లు తెలుస్తుంది. రైతులు గతంలో తీసుకున్న లోన్లు కట్టినా అధికారులు రికార్డుల్లో నమోదు చేయకపోవడంతో రుణమాఫీ కాలేదు. By Jyoshna Sappogula 26 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: నేడే అకౌంట్లోకి డబ్బు జమ! TG: ఈరోజు మూడో విడత రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఖమ్మం జిల్లా పర్యటనలో సీఎం రేవంత్ రెడ్డి మూడో విడత రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. దీంతో రూ.1.50 లక్షల నుంచి రూ.2 లక్షల వరకు ఉన్న పంట రుణాలు మాఫీ కానున్నాయి. By V.J Reddy 15 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: రేపే రూ.2 లక్షల రుణమాఫీ!.. టింగ్ టింగ్ మని మోగనున్న ఫోన్లు TG: మూడో విడత కింద రూ.2 లక్షలలోపు రైతుల రుణాలను మాఫీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. సీఎం రేవంత్ రేపు రుణమాఫీ నిధులను విడుదల చేయనున్నారు. నేడు లబ్ధిదారుల జాబితాను ప్రభుత్వం విడుదల చేయనుంది. ఇప్పటికే రెండు విడతల్లో రాష్ట్ర ప్రభుత్వం రుణమాఫీ చేసిన విషయం తెలిసిందే. By V.J Reddy 14 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Runa Mafi: రుణమాఫీ కానివారికి శుభవార్త.. త్వరలోనే స్పెషల్ డ్రైవ్! సాంకేతిక కారణాలతో రుణమాఫీ కాని రైతులకు మంత్రి పొన్నం ప్రభాకర్ శుభవార్త చెప్పారు. వారికోసం నెల రోజులపాటు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తామని ప్రకటించారు. సమస్యలు పరిష్కరించి అర్హులందరి రుణాలను మాఫీ చేస్తామని మంత్రి తెలిపారు. By srinivas 13 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Bhatti Vikramarka: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తాం: భట్టి విక్రమార్క TG: ఆగస్టు 15న మూడో విడత రుణమాఫీ చేస్తామన్నారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. ఇప్పటి వరకు లక్షన్నర రుణం ఉన్నవారికి నేరుగా వారి అకౌంట్లో డబ్బులు వేశామన్నారు. 5 లక్షల 45 వేల 407 రైతు కుటుంబాలకు రుణమాఫీతో లబ్ది చేకూరిందని చెప్పారు. By V.J Reddy 09 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rythu Runa Mafi: మూడో దఫా రుణమాఫీపై మంత్రి కీలక ప్రకటన TG: మూడో దఫా రుణమాఫీపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన చేశారు.ఆగస్టు 15న వైరాలో సీఎం రేవంత్ రెడ్డి రూ.2 లక్షల వరకు రుణమాఫీ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు. రుణమాఫీ కానీ వారికి కూడా అదే రోజు అవుతుందని అన్నారు. By V.J Reddy 06 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn