రష్యాపై ఉక్రెయిన్ క్షిపణుల దాడి.. జెలెన్స్కీ సంచలన నిర్ణయం!
రష్యాకు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. రష్యాకు మద్దతుగా రంగంలోకి దిగిన ఉత్తరకొరియా సైనికులను అడ్డుకునేందుకు క్షిపణులు వినియోగిస్తామన్నారు. ఇందుకు తమ మిత్ర దేశాలు అనుమతివ్వాలని జెలెన్స్కీ కోరారు.
BRICS: పుతిన్‌తో ప్రధాని మోదీ ద్వైపాక్షిక సమావేశం.. దానిపైనే ఫోకస్!
బ్రిక్స్ సదస్సు కోసం రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ పుతిన్‌తో ద్వైపాక్షిక సమావేశంలో పాల్గొన్నారు. భారత్‌కు రష్యాతో చారిత్రాత్మక సంబంధాలు ఉన్నాయని.. విభిన్న రంగాల్లో ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతం చేయడంపై చర్చించామని ఎక్స్‌లో తెలిపారు.
బ్రిక్స్ సదస్సు.. రష్యాకు చేరుకున్న ప్రధాని మోదీ..
అక్టోబర్ 22, 23న జరగనున్న బ్రిక్స్ సదస్సుకు హాజరయ్యేందుకు తాజాగా ప్రధాని మోదీ రష్యా చేరుకున్నారు. బ్రిక్స్ సభ్య దేశాలకు చెందిన ప్రతినిధులతో ఆయన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో కూడా మోదీ సమావేశమయ్యే ఛాన్స్ ఉంది.
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలి: రష్యా
ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం ఉండాలని మరోసారి స్పష్టం చేసింది. భారత్, బ్రెజిల్, ఆఫ్రికా దేశాల ప్రతినిధులు ఐరాస భద్రతా మండలిలో శాశ్వత ప్రాతిపదికన ప్రాతినిధ్యం కలిగి ఉండాలని రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్ అన్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Putin-jpg.webp)
/rtv/media/media_files/2024/11/02/1eTwpTfY1KG9Fsp6fzJW.jpg)
/rtv/media/media_files/2024/10/22/K19xerl73kiYqyVSULAc.jpg)
/rtv/media/media_library/vi/T_Eeo2E3QyQ/hq2.jpg)
/rtv/media/media_files/2024/10/22/4NjQPt2TWGU1SILhqz8b.jpg)
/rtv/media/media_files/2024/10/20/5jQ9CDi9c1vr0Eh8M3MF.jpg)
/rtv/media/media_files/PsXkoPxqiBclz128ei4o.jpg)