TGSRTC JAC 32 డిమాండ్లు ఇవే.. | Telangana RTC JAC Demands | RTC Strike | CM Revanth Reddy | RTV
తెలంగాణలో RTC బస్సులు బంద్.. | Telangana RTC Buses Bandh | TGSRTC JAC Protest | CM Revanth | RTV
TGSRTC : ఆర్టీసీ సమ్మె... ఉద్యోగులను బెదిరిస్తే..అంతే సంగతులు సిబ్బందికి యాజమాన్యం బహిరంగ లేఖ...
తెలంగాణ ఆర్టీసీకార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సమ్మెవిరమణకు ప్రయత్నించినప్పటి వారు సమ్మెకు వెళ్లడానికే సిద్ధపడుతున్నారు. దీంతో కార్మికులకు ప్రభుత్వం లేఖ రాసింది. సమ్మె పేరుతో ఉద్యోగులను బెదిరిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంది.
TGSRTC: టీజీఎస్ఆర్టీసీలో సమ్మె సైరన్...ఆ రోజు నుంచి బస్సులు బంద్
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ)లో సమ్మె సైరన్ మోగనుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. జనవరి 27న నోటీసు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం నుంచి స్పందన కరువైందని, దీంతో మే 7నుంచి సమ్మెకు వెళ్లనున్నట్లు ఆర్టీసీజేఏసీ చైర్మన్ ఈదుర వెంకన్న తెలిపారు.
RTC Strike: తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మె.. ఎప్పటినుంచంటే !
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు సిద్ధమయ్యారు. మే 6న అర్ధరాత్రి నుంచి సమ్మె చేయాలని ఆర్టీసీ జేఏసీ నిర్ణయం తీసుకుంది.ఈ మేరకు ఆర్టీసీ ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు ఆర్టీసీ జేఏసీ నేతలు సమ్మే నోటీసులు ఇచ్చారు.
TSRTC Strike Notices: ఆర్టీసీ కార్మికుల సమ్మె నోటీసులు... ఫిబ్రవరి 9 డెడ్‌లైన్
తెలంగాణ ఆర్టీసీ యాజమాన్యానికి ఉద్యోగ సంఘాలు సోమవారం సమ్మె నోటీసులు ఇచ్చారు. ఆర్టీసీ యూనియన్లు తమ 21 డిమాండ్లతో ఆర్టీసీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సమ్మె నోటీసులు పంపాయి. పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని యూనియన్ లీడర్లు సంస్థను కోరారు.
ఆర్టీసీ కార్మికుల చలో రాజ్‌భవన్.. ఏం జరుగుతుందోనని సర్వత్రా టెన్షన్..!
చలో రాజ్‌భవన్ ముట్టడికి పిలుపునిచ్చిన తెలంగాణ ఆర్టీసీ కార్మికులు ఆ దశగా వేగంగా అడుగులేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్ నెక్లెస్ రోడ్డుకు కార్మికులు భారీగా చేరుకున్నారు. అటు పోలీసులు మాత్రం ర్యాలీని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వంలో ఆర్టీసీని విలీనం చేసే బిల్లును ఇప్పటివరకు గవర్నర్ తమిళిసై ఆమోదించకపోవడం పట్ల కార్మికులు ఆగ్రహంగా ఉన్నారు.
/rtv/media/media_files/2025/05/02/nMBGynuTusBGBnzsHHQW.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/TSRTC-jpg.webp)
/rtv/media/media_files/2025/04/07/pgSpiFS8z73GD1LZpPbk.jpg)
/rtv/media/media_files/2025/01/27/Gz9GdTORiNnKtLMWEdYG.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/necklace-road-3-jpg.webp)