సినిమా Robinhood Trailer: రాబిన్ హుడ్ ట్రైలర్ రిలీజ్.. వార్నర్ ఎంట్రీ అదిరిపోయిందిగా! హీరో నితిన్, వెంకీ కుడుముల దర్శకత్వంలో వస్తున్న రాబిన్ హుడ్ ట్రైలర్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వస్తున్న ఈసినిమాలో క్రికెటర్ డేవిడ్ వార్నర్ ఉన్న విషయం తెలిసిందే. హెలికాప్టర్ నుంచి దిగుతూ.. వార్నర్ ఎంట్రీ సూపర్‌గా ఉంది. By Kusuma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Adhi Dha Surprisu Trolls: "ఛీ ఛీ చండాలం.. యాడ దొరికిన సంతరా ఇది".. ‘అదిదా సర్ప్రైజ్’ సాంగ్ రీల్స్ పై నెటిజన్స్ ఫైర్! సోషల్ మీడియాలో "అదిదా సర్ప్రైజ్" సాంగ్ రీల్స్ ఫుల్ వైరల్ గా మారాయి. కేతిక ఒంటిపై మల్లెపూలతో చేసిన డాన్స్ స్టెప్ ను రీక్రియేట్ చేస్తూ కొంత మంది అమ్మాయిలు రీల్స్ పోస్ట్ చేస్తున్నారు. అయితే ఈ రీల్స్ పై నెటిజన్లు ఫైర్ అవుతూ కామెంట్లు చేస్తున్నారు. By Lok Prakash 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: ఓర్నీ ఇలా కూడా చేస్తారా..? ‘రాబిన్‌హుడ్’ ట్రైలర్ రిలీజ్ డేట్‌ను నితిన్ ఎలా చెప్పాడో చూశారా? నితిన్-వెంకీ కుడుముల కాంబో ‘రాబిన్‌హుడ్’ చిత్రం రిలీజ్‌కు సిద్ధమైంది. మార్చి 28న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ట్రైలర్‌ను రిలీజ్ చేసేందుకు మేకర్స్ రెడీ అయ్యారు. మార్చి 21న సాయంత్రం 4.05గంటలకు ట్రైలర్‌ను విడుదల చేయనున్నారు. By Seetha Ram 17 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: వావ్.. వార్నర్ భయ్యా లుక్ అదిరింది.. 'రాబిన్‌హుడ్' నుంచి పోస్టర్ వైరల్ నితిన్ లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్' క్రికెటర్ డేవిడ్ వార్నర్ గెస్ట్ రోల్లో కనిపించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. అయితే తాజాగా వార్నర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. వెంకీ కుడుములు దర్శకత్వం వహించిన ఈ చిత్రం మార్చి 28న విడుదల కానుంది. By Archana 15 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: ఇది వేరే లెవెల్.. నితిన్ 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ కి డేవిడ్ వార్నర్ నితిన్ 'రాబిన్‌హుడ్' ప్రీ రిలీజ్ వేడుకకు ఆస్ట్రేలియన్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ హాజరు కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు మూవీ ప్రమోషనల్ ఈవెంట్లలో కూడా పాల్గొననున్నట్లు ప్రచారం జరుగుతోంది. వార్నర్ ఈ సినిమాలో గెస్టుగా కనిపించబోతున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు. By Archana 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ketika Sharma: 'రాబిన్ హుడ్' కోసం హాట్ బ్యూటీని దించారుగా..! నితిన్ హీరోగా నటించిన రాబిన్ హుడ్ సినిమాలో ఐటెంసాంగ్ చేసింది కేతిక శర్మ. “అదిదా సర్ ప్రైజు..” అంటూ సాగే ఈ పాటను మార్చి 10న విడుదల చేయనున్నారు. ఈ పాటతో ఫస్ట్ టైమ్ ఐటెం సాంగ్ లో మెరవనుంది కేతిక. By Lok Prakash 07 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood Second Song: నితిన్ 'రాబిన్‌హుడ్' సెకండ్ సింగల్ రిలీజ్.. ఏ బ్రాండ్ ను వదల్లేదుగా..! నితిన్, శ్రీలీల జంటగా నటించిన సినిమా ‘రాబిన్‌హుడ్’. ప్రేమికుల రోజు సందర్భంగా ఈ సినిమాలోని ‘వేరెవర్ యూ గో’ సాంగ్ లిరికల్ వీడియోను మహేశ్ బాబు సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. బ్రాండ్ పేర్లతో బ్రాండ్ న్యూ స్టైల్ లో ఉన్న ఈ సాంగ్ మీరూ చూసేయండి. By Lok Prakash 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood: పవన్ కు పోటీగా వస్తున్న నితిన్.. 'రాబిన్ హుడ్' నయా రిలీజ్ డేట్ ఇదే! నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్ హుడ్'. గత ఏడాది క్రిస్మస్ కు రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం వాయిదా పడగా.. తాజగా మూవీ టీమ్ కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు. మార్చి 28న ఈ మూవీని రిలీజ్ చేస్తున్నట్లు స్పెషల్ పోస్టర్ తో అనౌన్స్ చేశారు . By Anil Kumar 18 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Robinhood : నితిన్ 'రాబిన్ హుడ్' రిలీజ్ వాయిదా.. కారణం అదేనా? నితిన్ 'రాబిన్ హుడ్' మూవీ రిలీజ్ వాయిదా పడింది. క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25 న విడుదల కావాల్సిన ఈ సినిమా కొన్ని అనుకోని పరిస్థితుల కారణంగా వాయిదా పడినట్లు మైత్రీ మూవీ మేకర్స్ ఓ ప్రకటనలో తెలిపారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేస్తామని తెలిపారు. By Anil Kumar 17 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn