సినిమా ROBINHOOD: ఏజెంట్ పాత్రలో రాజేంద్రప్రసాద్.. వైరలవుతున్న లుక్ టాలీవుడ్ హీరో నితిన్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాబిన్హుడ్. తాజాగా మూవీ నుంచి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. నేడు నటుడు రాజేంద్రప్రసాద్ పుట్టినరోజు సందర్భంగా మూవీలోని ఆయన లుక్ షేర్ చేశారు. ఈ మూవీలో రాజేంద్రప్రసాద్ ఏజెంట్ జాన్ స్నోగా కనిపించబోతున్నారు. By Archana 19 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Nithiin: 'రాబిన్హుడ్' వచ్చేస్తోంది.. నితిన్ నయా లుక్ చూస్తే గూస్ బంప్సే! నితిన్, వెంకీ కుడుముల కాంబోలో వస్తున్న సెకండ్ మూవీ 'రాబిన్హుడ్' రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు మేకర్స్. 2024 డిసెంబర్ 20న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలుపుతూ నితిన్ నయా లుక్ విడుదల చేశారు. మాస్ లుక్ కు ఫిదా అయ్యామంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. By srinivas 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn