సినిమా RGV - Transgender Sneha: ‘నేను ట్రాన్స్‌జెండర్.. ఆర్జీవీ చేతిలో పడ్డాను’- రెచ్చిపోయిన RGV (వీడియో) శారీ మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఆర్జీవీ-ట్రాన్స్‌జెండర్ మధ్య సంభాషణ వైరల్‌గా మారింది. వర్మ చేతిలో పడ్డ మీ స్నేహ అంటూ.. నా లుక్ ఎలా ఉందో చెప్పండని ఆర్జీవీని ట్రాన్స్‌జెండర్ స్నేహ అడిగింది. దానికి.. ఇప్పుడంతా శారీ మూడ్‌లో ఉన్నామని rgv చెప్పుకొచ్చాడు. By Seetha Ram 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Naa Love Story: 'నా లవ్ స్టోరీ' పోస్టర్ రిలీజ్.. ఆర్జీవీ బాటలోనే నయా డైరెక్టర్..! డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ శిష్యుడు తీస్తున్న మూవీ "నా లవ్ స్టోరీ" సినిమా పోస్టర్ ప్రేమికుల రోజు సందర్భంగా, 'మంగళవారం' సినిమా దర్శకుడు అజయ్ భూపతి రిలీజ్ చేసారు. By Lok Prakash 14 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ram Gopal Varma: సీఐడీ విచారణకు ఆర్జీవీ డుమ్మా...సీఐడీ ఏం చేసిందంటే.. టాలీవుడ్ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మను వరుస కేసులు వెంటాడుతున్న సంగతి తెలిసిందే. ఒకకేసులో వాంగ్మూలం ఇచ్చేందుకు హాజరైన ఆర్జీవీకి సీఐడీ అధికారులు నోటీసులు ఇచ్చిన సంగతి తెలిసిందే. గుంటూరు సీఐడీ పోలీసులు ఈనెల 10న విచారణకు హాజరుకావాలని నోటీసులిచ్చారు. By Madhukar Vydhyula 10 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV: ఆర్జీవీ మరో వివాదాస్పద ట్వీట్.. విచారణ తర్వాత మందు గ్లాస్‌తో! రామ్ గోపాల్ వర్మ మరో వివాదాస్పద ట్వీట్ చేశారు. ఒంగోలు పీఎస్‌లో నిన్న విచారణ పూర్తయిన సందర్భంగా ఆర్జీవీ ట్వీట్ చేశారు. ఐ లవ్ ఒంగోల్.. ఐ లవ్ ఒంగోల్ పోలీస్ ఈవెన్ మోర్ అంటూ ట్వీట్లో రాసుకొచ్చారు. ఈ మేరకు 3 ఛీర్స్ అంటూ పెగ్గుతో ఉన్న ఫోటోను పోస్ట్ చేశారు. By Seetha Ram 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా ఆర్జీవీకి బిగ్ షాక్.. మరో కేసులో సీఐడీ నోటీసులు రాం గోపాల్ వర్మకి ఏపీ సీఐడీ సీఐ తిరుమలరావు నోటీసులు పంపారు. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమా కొందరి మనోభావాలు దెబ్బతీసేలా తీశారని బండారు వంశీకృష్ణ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ఫిబ్రవరి 10న గుంటూరు సీఐడీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసులు ఇచ్చారు. By Kusuma 08 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా RGV Case: పోలీస్ స్టేషన్లో ఆర్జీవీ.. ప్రశ్నలు చూసి షాక్! ఆర్జీవీపై గతేడాది మద్దిపాడు పోలీసు స్టేషన్లో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆర్జీవీ నేడు పోలీసు విచారణకు హాజరయ్యారు. ఒంగోలు రూరల్ సీఐ కార్యాలయంలో పోలీసులు ఆర్జీవీని విచారిస్తున్నారు. ఆయన బయటకొచ్చాక ఏ ఏ విషయాలపై విచారించారో తెలుస్తుంది. By Seetha Ram 07 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం సైఫ్ అలీ ఖాన్ కత్తిపోటు కేసుపై RGV సంచలన ట్వీట్! సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసుల తీరుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఓ ప్రతినిధిని నియమించి ఎప్పటికప్పుడు కేసు వివరాలను మీడియాకు వివరించవచ్చు కదా? అని ప్రశ్నించారు. అలా చేయడం ద్వారా వదంతులను నివారించవచ్చన్నారు. By Nikhil 26 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society రాముడు మంచి బాలుడు.. || Ram Gopal Varma Tweet Goes Viral | RGV Latest Updates || RTV By RTV 23 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film ఇకపై ఆ సినిమాలు చేయను.. || Ram Gopal Varma Sensational Statement || RTV || RTV By RTV 22 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn