CM Revanth: జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు.. సీఎం రేవంత్ సంచలన హామీ
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో 30 వేల మెజార్టీతో గెలవబోతున్నామని సీఎం రేవంత్ అన్నారు. జూబ్లీహిల్స్‌లో 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని హామీ ఇచ్చారు. కాళేశ్వరం దొంగలపై మోదీ ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
CM Revanth: జూబ్లీహిల్స్‌లో సీఎం రేవంత్ రోడ్ షో.. LIVE
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక దగ్గరికొస్తుంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ తరఫున సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఆశాభావం వ్యక్తం చేశారు.
CM Revanth: 42 శాతం బీసీ రిజర్వేషన్ మోదీ మెడలు వంచి తీసుకుందాం.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు
బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాంగ్రెస్ నేతలు బీసీ ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Political Panchangam: రేవంత్, పవన్‌కు తిరుగులేదు.. మరి చంద్రబాబు జాతకం ఎలా ఉందంటే!
రేవంత్ రెడ్డి, పవన్ కల్యాణ్ జాతకం ఈ ఏడాది చాలా బాగుందని పండితులు చెబుతున్నారు. శ్రీ విశ్వావసు నామ సంవత్సరంలో వారి మాటకు తిరుగులేదంటున్నారు. రేవంత్ జన్మ జాతకంలో కుజుడు ఉచ్చస్థితిలో ఉన్నట్లు తెలిపారు. కేసీఆర్, చంద్రబాబు జాతకాల కోసం ఈ ఆర్టికల్ చదవండి.
BRS MLC Kavitha : ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూనే ఉంటాం..ఎమ్మెల్సీ కవిత వార్నింగ్
ప్రజాక్షేత్రంలో ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్ననాయకులను టార్గెట్ చేస్తూ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టాన్నిప్రభుత్వం దుర్వినియోగం చేస్తుందనిఎమ్మెల్సీకవిత అన్నారు. ఈరోజు కవిత ఖమ్మం సబ్ జైల్లోరిమాండ్లోఉన్నబీఆర్ఎస్ కార్యకర్త సురేందర్ ను పరామర్శించారు.
KTR : కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని..కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
అరచేతిలో స్వర్గం చూపించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ నాయకుల గల్లాలు పట్టుకుని ప్రజలు కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ లో ఖమ్మంజిల్లా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ సమావేశం లో కేటీఆర్ మాట్లాడారు.
MLC Kavitha Viral Comments: కేసీఆర్ ఐఫోన్... రేవంత్ చైనా ఫోన్.. ఎమ్మెల్సీ కవిత పంచ్ లు!
కేసీఆర్ పాలన ఐఫోన్ లా ఉంటే...రేవంత్ రెడ్డి పాలన చైనా ఫోన్ లా ఉందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఎద్దేవా చేశారు. ఐఫోన్ కు, చైనా ఫోన్ కు ఎంత తేడా ఉంటదో...కేసీఆర్ కు, రేవంత్ కు అంత తేడా ఉందని, చైనా ఫోన్ చూడడానికే బాగుంటుంది కానీ సరిగ్గా పనిచేయదన్నారు.
/rtv/media/media_files/2025/11/04/cm-revanth-reddy-speech-in-jubileehilss-2025-11-04-20-56-50.jpg)
/rtv/media/media_files/2025/10/31/cm-revanth-2025-10-31-21-28-46.jpg)
/rtv/media/media_files/2025/08/06/cm-revanth-2025-08-06-17-32-57.jpg)
/rtv/media/media_library/vi/bN-2tcHDwrE/hqdefault-458484.jpg)
/rtv/media/media_files/2025/03/30/dp3wEylnCtBsGuo6goWL.jpg)
/rtv/media/media_files/2025/02/15/OMgUmfB0Zpn3dXZdoFrJ.webp)
/rtv/media/media_files/2025/02/11/8j9sqgYFmqyuY5P8yPKv.webp)
/rtv/media/media_files/2025/02/10/ck2gcRTZ2oHtFSt5eeXV.webp)