ఆంధ్రప్రదేశ్ YCP : రాజీనామాలపై అలర్ట్ అయిన వైసీపీ..దేవన్ రెడ్డి వెనక్కి తగ్గినట్టేనా? గాజువాక వైసీపీ ఇన్ఛార్జ్ దేవన్ రెడ్డి రాజీనామాపై వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే నాగిరెడ్డి సమక్షంలో వైవీ సుబ్బారెడ్డి దేవన్ రెడ్డితో భేటి అయ్యారు. గాజువాక ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించిన దేవన్‌రెడ్డి పార్టీ నుంచి బలమైన హామీ ఇవ్వడంతో ఆయన శాంతించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. By Jyoshna Sappogula 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TSPSC : టీఎస్పీఎస్ ఛైర్మన్ రాజీనామాను ఆమోదించని గవర్నర్. టీఎస్పీఎస్సీ ఛైర్మన్ జనార్ధన్ రెడ్డి రాజీనామాను తెలంగాణ గవర్నర్ తమిళ సై ఆమోదించలేదు. బాధ్యులు ఎవరో తేల్చకుండా రాజీనామా ఆమోదించలేమని తేల్చి చెప్పారు. పేపర్ లీకులకు జనార్ధన్ రెడ్డిని బాధ్యుడిని చేస్తూ గవర్నర్ doptకి లేఖ రాశారు. By Manogna alamuru 12 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu mynampally:కాంగ్రెస్ లో చేరతా-మైనంపల్లి రెండు టికెట్లు ఇస్తా అన్నారు అందుకే కాంగ్రెస్ లో చేరుతున్నా అని చెబుతున్నారు మైనంపల్లి. బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చేసిన మైనంపల్లి హన్మంత్ రావు కాంగ్రెస్ లో చేరేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని తెలుస్తోంది. ఈ నెల 27వ తేదీన ఢిల్లీ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని సమాచారం. By Manogna alamuru 25 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు నా రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందింది: రాజగోపాల్ రెడ్డి సీఎం కేసీఆర్‌పై బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తన రాజీనామాతోనే మునుగోడు అభివృద్ధి చెందిందన్నారు. మునుగోడు ఉప ఎన్నికల్లో కేసీఆర్ డబ్బులు పంచి తన అభ్యర్థిని గెలిపించుకున్నారని రాజగోపాల్ రెడ్డి విమర్శించారు. By Karthik 05 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఏ మాత్రం సిగ్గున్నా సీఎం పదవికి రాజీనామా చేయాలి.... సీఎం గెహ్లాట్ పై అమిత్ షా ఫైర్....! రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ పై కేంద్ర హోం మంత్రి అమిత్ షా తీవ్ర స్థాయిలో విరుచుకు పడ్డారు. రెడ్ డైరీ విషయంలో సీఎం పదవికి ఆశోక్ గెహ్లాట్ రాజీనామా చేయాలన్నారు. రెడ్ డైరీని చూసి గెహ్లాట్ భయపడుతున్నారని ఆయన అన్నారు. అసలు రెడ్ డైరీ గురించి సీఎం అశోక్ గెహ్లాట్ ఎందుకు భయపడుతున్నారో చెప్పాలని పేర్కొన్నారు. By G Ramu 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు రాష్ట్రంలో భగ్గుమన్న అసమ్మతి సెగలు రాష్ట్రంలో ఒక్కసారిగా అసమ్మతి సెగలు భగ్గుమన్నాయి. టికెట్లు రాకపోవడంతో బీఆర్ఎస్ నేతలు పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమయ్యారు. పార్టీ కోసం కష్టపడి పని చేసిన వారికి టికెట్లు దక్కకపోవడం బాధాకరమన్నారు. By Karthik 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Chandrasekhar: పార్టీ కోసం కష్టపడే వారికి గౌరవం ఉండదు తెలంగాణలో బీజేపీ గ్రాఫ్ పడిపోయిందని మాజీ మంత్రి చంద్రశేఖర్ అన్నారు. పార్టీలో సినియర్లు పేరుకే ఉన్నారని వారు ఏంచేయలేరన్నారు. పార్టీలో కష్టపడి పని చేసిన వారికి గుర్తింపు దక్కదన్నారు. By Karthik 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
హైదరాబాద్ నిరూపిస్తే రాజీనామా చేస్తా.. కేటీఆర్ సవాల్ అసెంబ్లీ సమావేశాల్లో అధికార ప్రతిపక్ష సభ్యుల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా కాంగ్రెస్‌కు మంత్రి కేటీఆర్ ఛాలెంజ్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధిలో వెనకబడి ఉందని కాంగ్రెస్ సభ్యులు అసత్య ప్రచారం చేస్తున్నారన్నారు. కంటెంట్ లేని కాంగ్రెస్‌కు కమిట్మెంట్ ఉన్న కేసీఆర్‌తో పోలికేంటన్నారు. By Karthik 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn