తెలంగాణ Revanth Reddy: కులాంతర వివాహాలపై డేటా అందుకే సేకరిస్తున్నాం.. రేవంత్ కీలక ప్రకటన రిజర్వేషన్ల ఫలాలు నష్టపోకుండా ఉండేదుకే కులగణనలో కులాంతర వివాహాలకు సంబంధించిన వివరాలను సేకరిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. రిజర్వేషన్లకు 50 శాతం ఉన్న లిమిట్ ను బద్దలు కొట్టబోతున్నామన్నారు. బీసీ రిజర్వేషన్లను భారీగా పెంచుతామన్నారు. By Nikhil 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Caste Calculation | RTv బీసీ రిజర్వేషన్లపై సంచలన తీర్పు | Telangana High court passes on sensational verdict on Caste Calculation and that turns out to be a sensational one| RTv By RTV Shorts 31 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ రిజర్వేన్లపై 50 శాతం పరిమితిని తొలగించాల్సిందే: రాహుల్ గాంధీ ప్రస్తుతం రిజర్వేషన్లపై ఉన్న 50 శాతం పరిమితిని తొలగించడం రాజ్యాంగ పరిరక్షణకు అవసరమని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ అన్నారు. ఇందుకోసం పార్లమెంటులో బిల్లులు ఆమోదించేందుకు ఇండియా కూటమి చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. By B Aravind 06 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu SC, ST Reservations: ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల క్రిమీ లేయర్‌పై కేంద్రం సంచలన నిర్ణయం.. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లకు క్రీమీ లేయర్‌ను వర్తింపజేయకూడదని కేంద్రం నిర్ణయించింది. శుక్రవారం రాత్రి ప్రధాని మోదీ నేతృత్వంలో జరిగిన కేంద్ర కేబినెట్ మీటింగ్‌లో ఈ అంశంపై చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. By B Aravind 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Bangladesh: అట్టుడుకుతున్న బంగ్లాదేశ్..93 మంది మృతి! బంగ్లాదేశ్ లో మరోసారి రిజర్వేషన్ వ్యతిరేక అల్లర్లు చెలరేగాయి. తాజా హింసలో 93 మంది పౌరులు మృతి చెందారు. అధికార పార్టీ మద్దతుదారులకు, నిరసనకారులకు మధ్య తీవ్ర ఘర్షణలు చెలరేగడంతో ఈ హింస మొదలైంది. మరణించినవారిలో 14 మంది పోలీసులు కూడా ఉన్నారు. By Bhavana 05 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: రిజర్వేషన్ల కోటాను తగ్గించండి-బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు తీర్పు బంగ్లాదేశ్‌లో వివాదాస్పదంగా మారిన ప్రభత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోటాను తగ్గించాలని ఆ దేశ సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. దీంతో గత నాలుగు రోజులుగా ఆందోళనలు చేస్తున్న విద్యార్ధులకు ఉపశమనం లభించినట్టు అయింది. స్వతంత్ర సమరయోధుల కోటాను ఐదు శాతానికి తగ్గించాలని కోర్టు ఆదేశించింది. By Manogna alamuru 21 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Bangladesh: విద్యార్ధుల నిరసనతో అట్టుడుకుతున్న బంగ్లాదేశ్ ప్రభుత్వ ఉద్యోగాల్లో రిజర్వేషన్ల విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ బంగ్లాదేశ్‌లో విద్యార్ధులు ఆందోళనలకు దిగుతున్నారు. రోడ్లమీదకు వచ్చి గొడవ పెడుతున్నారు. హాస్టళ్ళపై దాడులు, బస్సులను తగులబెట్టడం లాంటివి చేస్తున్నారు. By Manogna alamuru 18 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : రిజర్వేషన్ల రద్దు మీద హోంమంత్రి అమిత్ షా మార్ఫింగ్ వీడియో..కేసులు నమోదు కేంద్ర హోంమంత్రి అమిత్ షా రిజర్వేషన్లు రద్దు చేస్తామని చెబుతున్నట్టుగా ఉన్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. అయితే ఇది నకిలీ వీడియో అని అమిత్ షా అలా మాట్లాడలేదని ఆరోపించింది. దీంతో ఈ నకిలీ వీడియో మీద హైదరాబాద్, ఢిల్లీలో కేసులు నమోదు చేశారు. By Manogna alamuru 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Amit Shah : రిజర్వేషన్లు రద్దు... అమిత్ షా హాట్ కామెంట్స్ మరోసారి కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది అని రాహుల్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు అమిత్ షా. బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉన్నంతకాలం రిజర్వేషన్లను రద్దు చేయబోమని తేల్చి చెప్పారు. ఓట్ల కోసం కాంగ్రెస్ తప్పుడు ప్రచారం చేస్తోందని ఫైర్ అయ్యారు. By V.J Reddy 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn