Latest News In Telugu Rats: మీరు ఎలుకల భయంతో ఇబ్బంది పడుతున్నారా? ఇంట్లో నుంచి ఇలా తరిమేయండి! ఎలుకలు ఇంట్లో ఆహార పదార్థాలకు హాని చేయడమే కాకుండా అనేక వ్యాధులను కూడా వ్యాప్తి చేస్తాయని నిపుణులు అంటున్నారు. వీటిని ఇంటి నుంచి బయటకు పంపాలంటే పిప్పరమింట్ స్ప్రే, కర్పూరం, పొగాకు, పటిక, ఎర్రమిరపకాయపొడి పిచికారీలను ఎలుకలు వచ్చే ప్రదేశాల్లో చల్లాలి. By Vijaya Nimma 09 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rats: ఎలుకను చంపవద్దు.. ఈ చిట్కాలు పాటిస్తే ఇంటి నుంచి అవే వాకౌట్ చేస్తాయి! ఎలుకలు కర్పూరం వాసనను ఇష్టపడవు. ఇంటి మూలల్లో కర్పూరం ముక్కలను ఉంచితే ఎలుకలు ఇక మీ దరిదాపుల్లోకి రావు. ఇంట్లో ఎలుకలను వదిలించుకోవడానికి పుదీనా మరో మార్గం. ఇక పటికను గ్రైండ్ చేసి ద్రావణంగా మార్చాలి. ఇంటి మూలల్లో ఈ స్ప్రే చల్లితే ఎలుకలు మీ ఇంటి నుంచి వాకౌట్ చేస్తాయి. By Trinath 22 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rats: అయ్యో బాబోయ్.. రైలు కిచెన్‌లోకి దూరిన ఎలుకలు.. స్పందించిన ఐఆర్సీటీసీ ఓ రైలులో వంటగదిలోని ఎలుకలు స్వైర విహారం చేయడం కలకలం రేపింది. టెండుల్కర్ అనే వ్యక్తి ఇటీవలె తన కుటుంబంతో కలిసి మడగావ్ ఎక్స్‌ప్రెస్ రైల్లో ప్రయాణం చేశాడు. వంటగది వైపుగా కొన్ని ఎలుకలు వెళ్లడాన్ని అతడు గమనించాడు. అక్కడున్న ఆహార పాత్రలపై రెండు ఎలుకలు తిరగడంతో పాటు అందులో ఉన్న ఆహార పదార్థాలను తినాలని ప్రయత్నం చేశాయి. ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఐఆర్సీటీసీ స్పందించింది. ఈ విషయాన్ని తాము తీవ్రంగా పరిగణిస్తున్నామని.. కిచెన్‌ను పరిశుభ్రంగా ఉంచేలా సిబ్బందికి అవగాహన కల్పించామని పేర్కొంది. By B Aravind 19 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn