క్రైం Sexual assault: హృదయ విదారక ఘటన.. ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి! జార్ఖండ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది మైనర్ అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఖుంటి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ High Court: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్ మిళింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Rape case: నలుగురు బిడ్డల తల్లిపై గ్యాంగ్ రేప్.. ప్రైవేట్ పార్ట్స్ కొరికి, గోళ్లతో రక్కి! బెంగళూర్‌లో దారుణం జరిగింది. నగరం నడి బొడ్డున నలుగురు పిల్లల తల్లిపై సమూహిక అత్యాచారం కలకలం రేపింది. క్యాటరింగ్ ఆర్డర్స్ ఇప్పిస్తామని నమ్మించి నలుగురు యువకులు ఆమెను రూమ్ కు తీసుకెళ్లి లైంగిక దాడి చేశారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Mumbai: వార్ధా సామూహిక అత్యాచారం కేసులో..8 మంది నిర్దోషులుగా హైకోర్టు ప్రకటన 2010లో సంచలనం సృష్టించిన వార్ధా సామూహిక అత్యాచారం కేసులో ఈరోజు హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఇందులో పదేళ్ళుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఎనిమిది మందిని నిర్దోషులుగా విడుదల చేస్తూ బాంబే హైకోర్టు నాగ్ పూర్ బెంచ్ తీర్పు ఇచ్చింది. By Manogna alamuru 22 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Khammam Crime News: జీవితాంతం జైల్లోనే.. చిన్నారిని చిదిమేసిన కేసులో ఖమ్మం కోర్టు సంచలన తీర్పు! 2021 పోక్సో కేసులో ఖమ్మం ఫస్ట్ అడిషనల్ సెషన్స్ కోర్ట్ సంచలన తీర్పు ఇచ్చింది. చిన్నారిని చిదిమేసిన ఇద్దరు నేరగాళ్లు సంపత్, నవీన్‌కు యావజ్జీవ కారాగార శిక్ష సహా 2 లక్షల పదివేలు జరిమానా విధించింది. దీనిపై బాధితురాలి కుటుంబం సంతోషం వ్యక్తం చేసింది. By srinivas 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Walayar case: భర్తముందే కూతుళ్లపై ప్రియుడితో అత్యాచారం చేయించిన తల్లి.. ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు! కేరళ ‘వలయార్ కేసు’లో భయంకర నిజాలు బయటపడుతున్నాయి. 2017లో జరిగిన ఈ కేసులో సీబీఐ విచారణ నడుస్తుండగా తల్లి తన 13,9 ఏళ్ల కూతుళ్లపై ప్రియుడితో లైంగిక దాడి చేయించినట్లు తేలింది. ఆమె భర్త సహకారం కూడా ఉందని తెలుస్తుండగా నిందితులకు జీవిత ఖైదు పడే అవకాశం ఉంది. By srinivas 11 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Acquitted Rapist: అలా రేప్ చేస్తే తప్పుకాదు.. వీర్యం పట్టించిన కేసులో కోర్టు సంచలన తీర్పు! యువతిపై లైంగిక దాడి కేసులో సిడ్నీ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. మద్యం మత్తులో రాత్రంతా వారిద్దరు ఒకే బెడ్‌పై పడుకోగా సెక్సోమ్నియా వ్యాధి కారణంగా రోలాండ్ ఇలా చేశాడని తెలిపింది. ఆమె ప్రైవేట్ పార్ట్‌లో వీర్యం అతనిదే కానీ ప్రమేయం లేకుండా చేస్తే నేరం కాదట. By srinivas 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Crime: హరియాణా బీజేపీ అధ్యక్షుడు, గాయకుడిపై అత్యాచార కేసు హరియాణా బీజేపీ అధ్యక్షుడు మోహన్ లాల్ బడోలీ, గాయకుడు రాకీ మిట్టల్ మీద ఓ అమ్మాయి అత్యాచారం కేసు నమోదు చేసింది. 2023 జూలై 3న తనను వారిద్దరూ రేప్ చేశారని ఆమె ఫిర్యాదులో రాసింది. తన స్నేహితురాలితో హిమాచల్ ప్రదేశ్ వచ్చినప్పుడు ఈ ఘటన జరిగిందని చెప్పింది. By Manogna alamuru 15 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ మైనర్ బాలిక రేప్ కేసులో సంచలన విషయాలు.. 44 మంది అరెస్ట్ దళిత మైనర్ బాలిక అత్యాచార కేసులో సంచలన వెలుగు చూశాయి. కేరళ పతనంతిట్ట జిల్లాలో 5సార్లు బాలికపై సామూహిక అత్యాచారం జరిగిందని విచారణలో తేలింది. 30 FIRలు ఫైల్ చేసి.. 59 మంది నిందితుల్లో 44 మందిని అరెస్టు చేశామని డిఐజి ఎస్ అజితా బేగం తెలిపారు. By K Mohan 14 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn