హైదరాబాద్ HYD: పథకం ప్రకారమే జర్మన్ యువతిపై అత్యాచారం..దర్యాప్తు కీలక విషయాలు పెను దుమారం రేపిన హైదరాబాద్ లో జర్మన్ యువతి అత్యాచారం ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. నిందితుడు మ్మద్ అబ్దుల్ అస్లాం పక్కా పథకం ప్రకారమే ఆమెపై అఘాత్యానికి పాల్పడ్డాడని దర్యాప్తులో తెలిసింది. ఫ్మామిలీ మ్యాన్ లా నటిస్తూ యువతిని నమ్మించాడు. By Manogna alamuru 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ The court's sensational verdict : ఆరేళ్ల బాలికపై అత్యాచారం.. చలించిన వస్త్ర వ్యాపారి..శిక్షపడేవరకు..... కళ్లముందు ఎంతటి ఘోరం జరుగుతున్నా..మనకెందుకులే అని చూసీ చూడనట్టూ వెళ్తుంటాం. కానీ ఓ యువ వస్త్రవ్యాపారి మాత్రం అలా అనుకోలేదు. ఓ బాలికను కాపాడడమే కాకుండా నిందితునికి శిక్షపడే వరకు వదిలిపెట్టలేదు. రెండేళ్లక్రితం జరిగిన ఘటనలో ఇటీవలె కోర్టు తీర్పునిచ్చింది. By Madhukar Vydhyula 01 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Kolkata: కోలకత్తా జూ.డాక్టర్ పై సామూహిక అత్యాచారం జరగలేదు..సీబీఐ కోలకత్తాలో సంచలనం సృష్టించిన ఆర్జీకర్ ఆసుపత్రి జూ.డాక్టర్ హత్యాచార ఘటనలో సీబీఐ కీలక రిపోర్ట్ ప్రవేశపెట్టింది. ఈ ఘటనలో వైద్యురాలిపై సామూహిక అత్యాచారం జరగలేదని..ఒక నేరస్థుడి ప్రమేయం మాత్రమే ఉందని సీబీఐ హైకోర్టుకు తెలిపింది. By Manogna alamuru 29 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual assault: వికలాంగురాలిపై లైంగిక దాడి చేయించిన భర్త.. ఒకేసారి ఐదుగురు కలిసి! అస్సాంలో ఘోరం జరిగింది. త్రిపురలో సుబ్రతా డే అనే వ్యక్తి వికలాంగురాలైన తన భార్యపై స్నేహితులకు మద్యం తాగించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. నిందితుడిని అరెస్ట్ చేసి పరారిలో ఉన్న ఐదుగురి కోసం గాలిస్తున్నట్లు దర్యాప్తు అధికారి సుష్మితా దేబ్నాథ్ తెలిపారు. By srinivas 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Suryapet crime : సూర్యాపేటలో దారుణం..యువతిపై రేప్.. వీడియో తీసిన మరో యువతి సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో ఓ యువతిపై అత్యాచారం ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ యువతిపై ఇద్దరు కామాంధులు అత్యాచారం చేశారు. పట్టణానికి చెందిన రోజా అనే యువతి మరో యువతితో పరిచయం పెంచుకుంది. ఆమె ద్వారా ప్రమోద్, హరీష్ అనే యువకులు పరిచయమయ్యారు. By Madhukar Vydhyula 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Pune bus rape case: బస్సులో రేప్ చేసిన.. మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ అరెస్ట్ పూణేలో సంచలనం సృష్టించిన రేప్ కేసులో మోస్ట్ వాంటెండ్ క్రిమినల్ దత్తాత్రేయ రాందాస్ గడేను పట్టుకున్నారు. క్రై బ్రాంచ్ పోలీసులు 75 గంటల పాటు గాలించి పూణే జిల్లాలోని శిరూర్ తహసీల్‌లోని ఓ గ్రామంలో అదుపులోకి తీసుకున్నారు. By K Mohan 28 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Maharshtra: దారుణం.. బస్సులో మహిళపై అత్యాచారం మహారాష్ట్రలోని పూణేలో దారుణం జరిగింది. రద్దీగా ఉన్న బస్టాండ్‌లో ఆగిఉన్న బస్సులో ఓ మహిళపై అత్యాచారం జరగడం కలకలం రేపింది. ఫిబ్రవరి 25న ఈ ఘటన జరిగింది. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవండి. By B Aravind 26 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Sexual assault: హృదయ విదారక ఘటన.. ముగ్గురు బాలికలపై 18మంది మైనర్ బాలురు లైంగిక దాడి! జార్ఖండ్‌లో హృదయ విదారక ఘటన జరిగింది. ముగ్గురు బాలికలను కిడ్నాప్ చేసి 18 మంది మైనర్ అబ్బాయిలు సామూహిక అత్యాచారం చేయడం కలకలం రేపుతోంది. ఖుంటి జిల్లాలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి రాగా నిందితులను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ అమన్ కుమార్ తెలిపారు. By srinivas 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ High Court: మైనర్ బాలికలు శృంగారం చేస్తే తప్పుకాదు.. హైకోర్టు సంచలన వ్యాఖ్యలు! మైనర్ బాలిక ఇష్టంతో శృంగారంలో పాల్గొనడం నేరం కాదని ముంబై హైకోర్టు చెప్పింది. 2019లో 14 ఏళ్ల బాలికపై 24ఏళ్ల యువకుడు లైంగిక దాడి చేయగా పొక్సో కేసులో 5ఏళ్లు జైల్లో ఉన్నాడు. శనివారం అతనికి బెయిల్ మంజూర్ చేస్తూ జస్టిస్ మిళింద్ కీలక వ్యాఖ్యలు చేశారు. By srinivas 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn