నేషనల్ Ranveer Allahbadia: రణవీర్ అల్హాబాదియా వివాదం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు తల్లిదండ్రుల శృంగారంపై ప్రశ్నించి వివాదంలో చిక్కుకున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియాకు సుప్రీంకోర్టులో ఊరట దక్కింది. వివాదాస్పద వ్యాఖ్యలతో ఆగిపోయిన ఆయన పోడ్కాస్ట్ను, ఇతర షోలను తిరిగి ప్రారంభించుకోవచ్చని అత్యున్నత న్యాయస్థానం తీర్పునిచ్చింది. By B Aravind 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rakhi Sawant : రాఖీ సావంత్‌కు మహారాష్ట్ర పోలీసుల సమన్లు ఇండియాస్ గాట్ లాటెండ్ షో ప్రాడ్‌కాస్టర్ రణవీర్ అలహాబాదియా వివాదా స్పద వ్యాఖ్యల వివాదం ఇప్పట్లో ముగిసేలా లేదు. కేసు ఆ షోలో పాల్గొన్నవారి చుట్టూ తిరుగుతుంది. వారి నుంచి వివరాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.నటి రాఖీ సావంత్ కు పోలీసులు సమన్లు జారీ చేశారు By Madhukar Vydhyula 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranveer Allahbadia: అశ్లీల కంటెంట్ నియంత్రణకు చర్యలు తీసుకుంటున్నారా.. కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీంకోర్టు యూట్యూబర్ రణ్వీర్ అల్బాబాదియ వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. పాపులారిటీ ఉంటే ఏదైనా మాట్లాడుతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియాలో అశ్లీల కంటెంట్‌ను నియంత్రించేందుకు ఏవైనా చర్యలు తీసుకుంటున్నారా అని కేంద్రాన్ని ప్రశ్నించింది. By B Aravind 18 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ చాలా భయంగా ఉంది..రక్షణ ఇవ్వండి..యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా అనుచిత వ్యాఖ్యలతో వివాదంలో ఇరుక్కున్న యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా కు విపరీతంగా బెదిరింపులు వస్తున్నాయి. తన తల్లిదండ్రులను సైతం చంపేస్తామని బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని రణవీర్ కోరుతున్నాడు. By Manogna alamuru 16 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Ranveer Allahbadia: యూట్యూబర్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పార్లమెంటరీ ప్యానెల్ కీలక నిర్ణయం యూట్యూబర్ రణవీర్ అల్హాబాదియా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి చెందిన పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ.. కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. By B Aravind 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Boney Kapoor: ఇంట్లో అలా చేస్తే తప్పేంకాదు.. అలహాబాదియా వివాదంపై శ్రీదేవి భర్త షాకింగ్ కామెంట్స్! యూట్యూబర్ రన్వీర్ వివాదం పై బాలీవుడ్ నటుడు బోనీకపూర్ స్పందించారు. ఇంట్లో ఉన్నప్పుడు నీకు నచ్చినట్లుగా మాట్లాడు.. అందులో ఎలాంటి తప్పు ఉండదు. కానీ పబ్లిక్ లో ఉన్నప్పుడు ఎంతో జాగ్రత్తగా, హుందాగా ఉండాలని రన్వీర్ తీరుపై అసహనం వ్యక్తం చేశారు. By Archana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా AR Rahman: నోరు తెరిస్తే ఏమౌతుందో తెలిసిందా.. యూట్యూబర్ అల్లాబాడియాకు రెహ్మాన్ చురకలు! రణవీర్ వివాదాస్పద వ్యాఖ్యలపై రెహ్మాన్ పరోక్షంగా స్పందించారు. 'చావా' ఈవెంట్ లో విక్కీ కౌశల్ తన సంగీతాన్ని మూడు ఎమోజీలలో వివరించమని అడగ్గా.. రెహ్మాన్ నోరు మూసుకున్న ఎమోజీ చూపించారు. నోరు తెరిస్తే ఏమి జరుగుతుందో గత వారం చూశాము కదా అని విమర్శించారు. By Archana 13 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn