Society ఏ క్షణమైనా రానా అరెస్ట్..! | Hero Rana Daggubati Arrest..! | Betting Apps Promotion | RTV By RTV 20 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddhu: ఐదేళ్ల తర్వాత సిద్దూ మూవీ థియేటర్స్ లో.. ఆ స్పెషల్ డే రోజు రిలీజ్ ? యంగ్ హీరో సిద్దూ జొన్నలగడ్డ ఐదేళ్ల క్రితం నటించిన చిత్రం 'కృష్ణ అండ్ హిజ్ లీలా'. కరోనా కారణంగా ఓటీటీలో విడుదలైన ఈ మూవీని ఇప్పుడు థియేటర్స్ లో విడుదల చేయబోతున్నారు. వాలెంటైన్స్ డే సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల కానుంది. By Archana 05 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Actor Rana Daggubati : దగ్గుబాటి కుటుంబంలో విషాదం తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖంగా వెలుగొందుతున్న దగ్గుబాటి ఫ్యామిలీలో విషాదం నెలకొంది. తణుకు మాజీ ఎమ్మెల్యే వైటీ రాజా తల్లి, పారిశ్రామికవేత్త యలమర్తి నారాయణ చౌదరి సతీమణి భార్య రాజేశ్వరి మృతి చెందారు. ఆమె నటుడు రానాకు స్వయాన అమ్మమ్మ, సురేష్ బాబుకు అత్త. By Madhukar Vydhyula 30 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Miheeka Bajaj : పెళ్లి రోజు రానా భార్య ఎమోషనల్ పోస్ట్.. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదంటూ! దగ్గుబాటి రానా భార్య మీహికా.. తమ నాలుగో యానివర్సరీ సందర్భంగా ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. 'జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఎన్నో గందరగోళ పరిస్థితుల మధ్య మీరే నా ప్రశాంతత.. ఆనందం. నీ మీద నాకున్న ప్రేమ.. మరెవరి మీదా ఇంత లేదు' అంటూ తన పోస్ట్ లో పేర్కొన్నారు. By Anil Kumar 08 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Naidu 2 : ఫుల్ స్వింగ్ లో 'రానా నాయుడు' సీజన్ 2 షూటింగ్.. అదిరిపోయే వీడియో షేర్ చేసిన నెట్ ఫ్లిక్స్! 'రానా నాయిడు' సీజన్ 2 కు సంబంధించి నెట్‌ఫ్లిక్స్ అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది. ఈ మేరకు ఒక యాక్షన్ సన్నివేశంతో కూడిన చిన్న వీడియోను షేర్ చేసింది. ఈ వీడియోలో రానా దగ్గుబాటి, విక్టరీ వెంకటేష్ యాక్షన్ మోడ్‌లో కనిపిస్తున్నారు. ఈ వీడియో సీజన్ 2 పై అభిమానుల్లో ఆసక్తిని పెంచింది. By Anil Kumar 23 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Naidu: ఉత్తమ నటుడిగా 'రానా నాయుడు'.. ఇండియన్ టెలీ అవార్డ్..! ఇండియన్ టెలీ అవార్డ్స్ 2024 అవార్డ్స్ వేడుక శుక్రవారం అట్టహాసంగా జరిగింది. ఈ ఈవెంట్ లో టాలీవుడ్ హీరో రానా దగ్గుబాటి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. రానా రీసెంట్ బ్లాక్ బస్టర్ 'రానా నాయుడు' వెబ్ సిరీస్ గానూ ఈ అవార్డును పొందారు. By Archana 20 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Daggubati: సరి కొత్త టాక్ షోతో రానా దగ్గుబాటి.. షో పేరేంటో తెలుసా..! టాలీవుడ్ స్టార్ హీరో రానా దగ్గుబాటి మరో కొత్త టాక్ షోతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'ది రానా కనెక్షన్' అనే టాక్ షోకు హోస్ట్ వ్యవహరించబోతున్నారు. ఈ షో అమెజాన్ ప్రైమ్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికగా తెలియజేసింది అమెజాన్ ప్రైమ్. By Archana 20 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Venkatesh: హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాక్.. కేసులు నమోదు! హీరో వెంకటేశ్‌కు నాంపల్లి కోర్టు షాకిచ్చింది. వెంకటేశ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులైన హీరోలు రానా, అభిరామ్, సోదరుడు దగ్గుబాటి సురేశ్ బాబులపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. కోర్టు ఆదేశాలను ధిక్కరించి డెక్కన్ కిచెన్ హోటల్‌ను కూల్చివేశారని వెంకటేశ్‌పై ఆరోపణలున్నాయి. By Trinath 29 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Rana Daggubati: రహస్యంగా రానా తమ్ముడి వివాహం..అమ్మాయి ఎవరంటే! నిర్మాత దగ్గుబాటి సురేష్ చిన్న కుమారుడు అభిరామ్ వివాహం డిసెంబర్ 4న శ్రీలంక లో జరుగుతుందని సమాచారం. ఈ వివాహం గురించి ఇప్పటి వరకు దగ్గుబాటి ఫ్యామిలీ బయట ఎక్కడ కూడా చెప్పలేదు. By Bhavana 03 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn