సినిమా Rana Daggubati: మెగాస్టార్ కు విలన్ గా రానా? మెగాస్టార్‌తో తలపడే విలన్ గా రానా పేరు వినిపిస్తూ ఉండటం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవి తన 156వ సినిమాను శ్రీవశిష్ఠ దర్శకత్వంలో చేయనున్నారు. ఈ రోజునే ఈ సినిమా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికల సంగతి అటుంచితే, ప్రతినాయకుడిగా ఎవరు కనిపించనున్నారనేది అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో 'రానా' పేరు ఎక్కువుగా వినిపిస్తూ ఉండటం విశేషంగా మారింది. By Jyoshna Sappogula 24 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా SIIMA: దుబాయ్‌లో గ్రాండ్‌గా సైమా అవార్డ్స్.. రెండు రోజులు రచ్చ రచ్చే సైమా (SIIMA) సందడి మళ్లీ మొదలవనుంది. ‘సైమా’ (South Indian International Movie Awards) 2023 సెలబ్రేషన్స్ ఈ నెల 15,16 తేదీల్లో దుబాయ్‌లో అట్టహిసంగా జరగనుంది. ‘సౌత్‌లోని అన్ని చిత్రపరిశ్రమలూ కలిసి జరుపుకునే వేడుక సైమా. ఈ కార్యక్రమంకు సంబంధించిన వివరాలను హైదరాబాద్‌లో హీరో రానా దగ్గుబాటి, హీరోయిన్లు నిధి అగర్వాల్, మీనాక్షి చౌదరి, సైమా ఛైర్ పర్సన్ బృందా ప్రసాద్, శశాంక్ శ్రీ వాస్తవ్ వెల్లడించారు. By Jyoshna Sappogula 04 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn