నేషనల్ Ramadan: రంజాన్ పండగ సందర్భంగా ముస్లింలకు బీజేపీ స్పెషల్ గిఫ్ట్ రంజాన్ పండుగ సందర్భంగా బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది. 'సాగత్ ఈ మోదీ' పేరుతో దేశవ్యాప్తంగా 32 లక్షల మంది పేద ముస్లింలకు పండగ కిట్లు అందించనుంది. అర్హులైన వారికి రంజాన్ రోజున 32 వేల మంది బీజేపీ మోర్చా కార్యకర్తలు ఈ కిట్లు చేరవేయనున్నారు. By B Aravind 25 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Telangana: మత సామరస్యం చాటుకున్న ఆలయ పూజారి.. ఇంట్లో ముస్లింలకు ఇఫ్తార్ విందు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఓ పూజారి మతసామరస్యాన్ని చాటుకున్నారు. ఇల్లెందు స్టేషన్ బస్తీలోని గణేశ్ ఆలయంలో పూజారిగా ఉన్న హరగోపాల్ శర్మ తన ఇంటికి ఇఫ్తార్ విందు కోసం ముస్లింలను ఆహ్వానించారు. పలు రకాల వంటకాలతో వడ్డించారు. By B Aravind 14 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Software Employees : సాఫ్ట్వేర్ ఉద్యోగులకు గుడ్ న్యూస్..వరుసగా మూడు రోజులు... తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ క్రమంలో సాఫ్ట్వేర్ ఉద్యోగులకు మాత్రం ఒక మంచి శుభవార్త ఉండబోతోంది. అదేంటో తెలుసుకుందాం. By Madhukar Vydhyula 10 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society Ramzan Special At Charminar | చార్మినార్ వద్ద రంజాన్ శోభ | Charminar Street Shopping | Haleem By RTV 03 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ రంజాన్ బంపర్ ఆఫర్.. 24 గంటలు షాపులు తెరవచ్చు..! మార్చి 2వ తేదీ నుంచి 31వ తేదీ వరకు 24 గంటల పాటు షాపులు తెరుచుకోవచ్చని తెలంగాణ కార్మిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఎనిమిది గంటలు లేదా వారానికి 48 గంటల కంటే ఎక్కువ పనిచేసే ఉద్యోగులకు రెండింతల వేతనం చెల్లించాలని తెలిపింది. By Kusuma 21 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
రాజకీయాలు Ramzan 2024: షబ్బీర్ అలీ నివాసంలో రంజాన్ వేడుకలు.. హాజరైన సీఎం రేవంత్ రెడ్డి మాజీ మంత్రి షబ్బీర్ అలీ నివాసంలో జరిగిన రంజాన్ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ముస్లింలందరికీ ముఖ్యమంత్రి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ వేడుకలను రాష్ట్రంలోని ముస్లింలందరూ ఆనందంగా జరుపుకొని అల్లా దీవెనలను అందుకోవాలని ఆకాంక్షించారు. By Nikhil 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn