Latest News In Telugu Hanuman Jayanthi : హనుమాన్ శోభయాత్ర.. నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం హైదరాబాద్‌లో హనుమాన్ శోభయాత్ర నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో నగరంలో ఉదయం 11.30 AM నుంచి రాత్రి 8.00 PM గంటల వరకు ట్రాఫిక్ మళ్లింపు ఉంటుంది. ఏప్రిల్ 24 (బుధవారం) ఉదయం 6.00 AM గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు ఉంటాయి. By B Aravind 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uttarakhand Assebly: రాముడ్ని నల్లగా చేశారు...రెచ్చిపోయిన కాంగ్రెస్ ఎమ్మెల్యే! మేము ఆలయస్వాగతిస్తున్నాం. కానీ నాకు అర్థం కాలేదు, మా రాముడు 'సాన్వ్లా' అని పుస్తకాలలో చదివాము -- అంటే సంధ్యాకాలం -- కానీ బీజేపీ వాళ్లు రామున్ని 'కాలా' (నలుపు)," చేశారు అంటూ ఉత్తరాఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే సభలో పెద్ద దుమారాన్ని రేపారు. By Bhavana 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir: అయోధ్యలో భక్తుల రద్దీ.. వారిని దర్శనానికి వెళ్ళవద్దన్న ప్రధాని మోదీ..!! రాంలల్లా దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్లవద్దని ప్రధాని మోదీ తన క్యాబినెట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ, ప్రోటోకాల్‌తో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా, మార్చిలో తమ అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు. By Bhoomi 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Viral Video : చిరునవ్వులు చిందిస్తూ అయోధ్య రాముడి దర్శనం.. సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయోధ్యలో తన జన్మస్థలంలో రామ్‌లలా కొలువుదీరారు. బాలరాముడి విగ్రహ నమూనాతో కొందరు ఏఐ సాంకేతిక జోడించి ఒక వీడియోను రూపొందించారు. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి రామ్‌లలా నిజంగానే తమను చూస్తున్నట్టు, మాట్లాడుతున్నట్టు అనిపిస్తోంది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. By Vijaya Nimma 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ Ayodhya : పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారా? అయోధ్య గురించి ఎలాంటి ప్రశ్నలు అడుగుతారో తెలుసుకోండి! రామ మందిరంపై న్యాయ పోరాటం ఎంతకాలం కొనసాగింది? రామ మందిరాన్ని ఏ శైలిలో నిర్మించారు? మందిర నిర్మాణానికి ఏ రాయిని ఉపయోగించారు..? ఎవరు డిజైన్ చేశారు? అయోధ్య గురించి పోటీ పరీక్షల్లో అడిగే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే ఆర్టికల్ మొత్తం చదవండి. By Trinath 24 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: అయోధ్యారాముడికి కొత్తపేరు..ఇక నుంచి ఆపేరుతోనే దర్శనం..!! అయోధ్య రామాలయంలో కొలువు దీరిన బాలరాముడి విగ్రహాన్ని కొత్త పేరుతో పిలవనున్నారు. ప్రధాని చేతుల మీదుగా ప్రాణ ప్రతిష్ట జరిగిన రాముడిని ఇక నుంచి బాలక్ రామ్ అని నామకరణం చేసినట్లు పూజారి అరుణ్ దీక్షిత్ చెప్పారు. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Alia Bhatt Ram Mandir:అలియా భట్ చీర ధరే కాదు..ఆ చీర కొంగులో ఉన్న ప్రత్యేక తెలుస్తే...ఆశ్చర్యపోవడం ఖాయం..!! అయోధ్య రామమందిరంలో ప్రాణప్రతిష్ట కార్యక్రమానికి ఎంతో మంది వీఐపీలు హాజరయ్యారు. అందులో బాలీవుడ్ నటి అలియాభట్ దంపతులు కూడా ఉన్నారు. ఈ వేడుకలో అలియా ధరించిన చీర సెంటరాఫ్ అట్రాక్షన్ గా నిలించింది. అలియా చీరకొంగులో రామాయణం ఇతివృతాన్ని డిజైన్ చేశారు. ఈ చీర ధర రూ. 45వేలు. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Modi Fasting: ప్రధాని మోదీ దీక్ష విరమింపజేసిన స్వామి గోవింద్ దేవ్ గిరిజీ మహరాజ్ ఎవరు? ప్రధాని మోదీ తన 11రోజుల ఉపవాసదీక్షను ముగించారు. పూజలో ఉపయోగించిన పాలతో చేసిన పానీయం చరణామృతంను రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యుడు గోవింద్ దేవ్ గిరి మహరాజ్ మోదీకి ఇచ్చారు. స్వామి గోవింద్ దేవ్ గిరి మహారాజ్ ఎవరు? తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే. By Bhoomi 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Video: శ్రీరాముడి పాదాల వద్ద కుప్పకూలిన హనుమంతుడు.. నాటకం మధ్యలో గుండెపోటు! అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ సందర్భంగా హర్యానాలోని భివానీలో న్యూ బసుకినాథ్ రామ్‌లీలా కమిటీ డ్రామా నిర్వహించింది. ఈ నాటకంలో హనుమంతుడి పాత్రలో ఉన్న హరీష్‌కుమార్ గుండెపోటుతో మరణించారు. హరీష్ 25 ఏళ్లుగా కమిటీలో హనుమంతుడి పాత్ర పోషిస్తున్నారు. By Trinath 23 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn