Latest News In Telugu Ayodhya : అయోధ్య వేడుకకు రాని జూ.ఎన్టీయార్ మరికొందరు... అయోధ్యలో బాలరాముడు కొలువయ్యాడు. దేశమంతా ఈ వేడుకను అత్యంత ఆనందంగా వీక్సించింది. చాలా మంది ప్రముఖులు ఈ మహోత్సవానికి హాజరయ్యారు. కానీ టాలీవుడ్లో ఆహ్వానాలు అందినా జూ.ఎన్టీయార్ మరికొంత మంది దీని హాజరవ్వలేదు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Big Breaking : నేరవేరిన ఏళ్ళ కల.. అయోధ్యలో కొలువైన బాలరాముడు 500 ఏళ్ళ కల నెరవేరింది. అయోధ్య రాముడు కొలువయ్యాడు. ప్రధాని మోడీ రామ్ లల్లా నీలోన్మేత్రం చేసి ప్రాణ ప్రతిష్ట చేశారు. పండితులు నిర్ణయించిన అభిజిత్ లగ్నంలోనే శ్రీరాముడు కొలువయ్యాడు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : ప్రాణ ప్రతిష్టలో పాల్గొనలేకపోతున్నా.. ఎల్కే అద్వానీ బీజేపీ కురువృద్ధుడు ఎల్కే అద్వానీ ఈరోజు అయోధ్యలో జరుగుతున్న ప్రాణ ప్రతిష్టకు హాజరుకావడం లేదు. ప్రస్తుతం ఉత్తర భారతంలో చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ కారణంగానే తాను అయోధ్యకు రావడం లేదని అంత చలిని తట్టుకునే శక్తి తనకు లేదని అద్వానీ చెబుతున్నారు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : అయోధ్యలో మొదలైన ప్రాణప్రతిష్ట క్రతువు అయోధ్యలో సందడి మొదలైంది. బాలరాముడు దివ్యదర్శనం కోసం ముస్తాబవుతున్నాడు. మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో జరిగే రామ్ లల్లా ప్రాణప్రతిష్టకు సంబంధించి క్రతువు మొదలైంది. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : శ్రీరామనవమి రోజున రాములవారిని తాకే సూర్యకిరణాలు.. అయోధ్యలో అద్భుతం అయోధ్య బాలరామయ్య కొలువవుతున్న భవ్య రామమందిరం బోలెడన్ని విశిష్టతలు కలిగి ఉంది. అందులో ఒకటి ప్రతీ ఏటా శ్రీరామనవమి రోజు సూర్య భగవానుడు స్వయంగా శ్రీరామునిని తన కిరణాలతో అభిషేకం చేయనున్నాడు. సూర్యవంశ తిలకుడు అయిన శ్రీరామునిని ఆ సూర్య భగవానుడు ఇలా పూజించనున్నాడు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir Maha Prasad : అయోధ్య రామ మందిర ప్రారంభోత్సవ వేళ వీవీఐపీలకు ఇచ్చే '' మహా ప్రసాద్ '' కిట్లలో ఏమేం ఉన్నాయో తెలుసా! అయోధ్య రామమందిరం వీఐపీలకు ఇవ్వడానికి ఆలయ ట్రస్ట్ మహ ప్రసాద్ కిట్లను తయారు చేసింది. ఈ కిట్ లో స్వచ్ఛమైన నెయ్యి, పంచదార, శెనగపిండి, ఐదు రకాల డ్రై ప్రూట్స్, పవిత్ర సరయూ నదీ జలంతో చిన్న బాటిల్ తదితర వస్తువులు ఉన్నాయి. By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్య ప్రారంభోత్సవాన అతిథులకు అపూర్వ కానుక ఈ నెల 22న జరగనున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవానికి ప్రపంచం అంతా ఆతృతగా ఎదురు చూస్తోంది. ఈ వేడుకల సంరంభం అప్పుడే మొదలైంది కూడా. పదిరోజులు వరుస కార్యక్రమాలు చేస్తామని గుడి నిర్వాహకులు చెబుతున్నారు. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : శ్రీరాముడి కంటే ముందే అయోధ్యకు శ్రీమహావిష్ణువు..అయోధ్యలోని ఈ ప్రదేశాన్ని వైకుంఠధామం ఎందుకు పిలుస్తారో తెలుసా? శ్రీరాముని కంటే ముందు, శ్రీ విష్ణువు సత్యయుగంలో లోక కళ్యాణం కోసం తపస్సు చేసేందుకు అయోధ్యకు వచ్చాడని పురాణాలు చెబుతున్నాయి. అయోధ్యలోని గుప్తర్ ఘాట్ కు వచ్చి శ్రీమహావిష్ణువు ఏళ్ల తరబడి తపస్సు చేశాడని స్కందపురాణం చెబుతోంది. అందుకే ఈ ప్రాంతాన్ని వైకుంఠ లోకం అని పిలుస్తారు. By Bhoomi 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : పాత విగ్రహం కూడా కొత్త దానితో పాటూ గర్భగుడిలోనే ఉంటుంది-క్లారిటీ ఇచ్చిన ట్రస్ట్ అయోధ్య కొత్త ఆలయంలోకి కొత్త శ్రీరాముడు విచ్చేయనున్నాడు. పాత విగ్రహం స్థానంలో కొత్త రామ్ లల్లాను ప్రాణ ప్రతిష్టచేయనున్నారు. కానీ పాత విగ్రహం కూడా అక్కడే ఉంటుంది. రెండూ కలిపే గర్భుగుడిలో పూజలందుకోబోతున్నాయి. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn