Latest News In Telugu Ayodhya : వివాదం నుంచి ప్రాణ ప్రతిష్ట వరకు అయోధ్య రామాయణం 500ఏళ్ళ హిందువుల కల మరో రెండు రోజుల్లో నెరవేరనుంది. దీని కోసం అందరూ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. అయితే అయోధ్య వెనుక పెద్ద చరిత్రే ఉంది. ఎన్నో పోరాటాలున్నాయి. బాబ్రీ మసీదు కూల్చి వేత నుంచి రామమందిరం నిర్మాణం వరకు నడిచిన కథ ఇది. By Manogna alamuru 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mukesh Ambani : అంబానీ ఇంటి పై ''జై శ్రీరామ్'' వెలుగులు..! అయోధ్య రామ మందిర వేడుకలు దేశంలోని పలు ప్రాంతాలు ప్రత్యేకంగా అలంకరం అవుతుండగా..వ్యాపార దిగ్గజం ముఖేష్ అంబానీ నివాసం ఆంటిలియా కూడా ప్రత్యేక అలంకరణతో ముస్తాబు అయ్యింది. ఆయన ఇంటి పై '' జై శ్రీరామ్'' అనే నినాదాలు కనిపించాయి. By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Lord Hanuman: ఆ ఊరిలో హనుమంతుని పేరు వినిపిస్తే ఇక అంతే సంగతులు! రామ భక్తుడు హనుమంతుని పేరు వినిపిస్తే చాలు ఆ ఊరి నుంచి బహిష్కరిస్తారు. ఈ ప్రాంతం ఎక్కడో లేదు. భారత్ లోని ఉత్తరాఖండ్ లో ఉంది. మరీ ఆ ఊరి ప్రజలు ఎందుకు హనుమంతున్ని పూజించరో దానికి గల కారణాలు, పురాణా కథను ఈ స్టోరీలో చదివేయండి. By Bhavana 22 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir: మోదీ నాయకత్వం వల్లే రామమందిరం నిర్మించగలిగాం: న్యూజిలాండ్ వందల ఏళ్ల తర్వాత అయోధ్యలో రామమందిరాన్ని నిర్మించడంతోపాటు అంతర్జాతీయ స్థాయి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం న్యూజిలాండ్ కూడా ప్రధాని మోదీకి అభిమానిగా మారింది. మోదీ నాయకత్వం వల్లే సాధ్యమైందని న్యూజిలాండ్ పేర్కొంది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir: నిర్మలమ్మ గుస్సా...స్టాలిన్ సర్కార్ వివరణ..!! స్టాలిన్ ప్రభుత్వంపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో రామభక్తులను బెదిరిస్తున్నారని మంత్రి ఫైర్ అయ్యారు. రామ్‌లల్లా పట్టాభిషేకం ప్రత్యక్ష ప్రసారం చేయడంపై నిషేధం విధించిందన్నారు. కేంద్ర మంత్రి ఆరోపణలు నిరాధారమైనవని డీఎంకే పేర్కొంది. By Bhoomi 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Ayodhya UP Economy : రాముడు వచ్చిన వెంటనే యూపీకి డబ్బుల వర్షం! ఎలా అంటే.. అయోధ్యలో రామాలయం.. ఆధ్యాత్మికంగా తెచ్చే మార్పు ఎలా ఉన్నా.. దేశ ఆర్థిక వ్యవస్థ.. యూపీ ఆర్థిక వ్యవస్థపై పెద్ద సానుకూలత తీసుకువస్తుందని SBI రిపోర్ట్ చెబుతోంది. 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ జీడీపీ వాటా రెండోస్థానానికి చేరుకుంటుంది. By KVD Varma 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : ఏడాదిలో ఒక రోజు రాముని తిలకంగా సూర్యుడు.. అయోధ్య రామమందిరంలో ప్రత్యేక ఏర్పాటు! ప్రతి సంవత్సరం శ్రీరామ నవమి నాడు సూర్యుడు అయోధ్య బాల రాముని నుదుట ముద్దాడనున్నాడు. సుమారు ఆరు నిమిషాల పాటు గర్భగుడిలోని విగ్రహం నుదుటన ప్రకాశించనున్నట్లు ఆలయాధికారులు తెలిపారు. By Bhavana 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya-Supreme Judges : రామ్‌లల్లా మహోత్సవానికి ఆ ఐదుగురిలో ఒక్కరే హాజరు.. ఎవరంటే? అయోధ్య రామ్‌లల్లా 'ప్రాణ్ ప్రతిష్ఠ'కి రామమందిర తీర్పునిచ్చిన ఐదుగురు జడ్జిల్లో ఒకరు మాత్రమే ఈవెంట్ కు రానున్నారు. మాజీ సీజేఐలు గొగోయ్, బోబ్డే, సీజేఐ డీవై చంద్రచూడ్, జస్టిస్ నజీర్ వివిధ కారణాలతో హాజరుకావడం లేదు. ఈ కార్యక్రమానికి జస్టిస్ భూషణ్ హాజరుకానున్నారు. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Cyber Threat : అయోధ్య పేరుతో లింక్స్! క్లిక్ చేస్తే అకౌంట్ ఖాళీ! 'అయోధ్య లైవ్ ఫోటోలు' ఉన్నాయని పేర్కొంటూ ఆన్లైన్లో చెలామణి అవుతున్న లింక్‌లను క్లిక్ చేయవద్దని సైబర్ పోలీసులు హెచ్చరిస్తున్నారు. అలా క్లిక్ చేయడం వల్లన సైబర్ నేరగాళ్లు మొబైల్ హ్యాక్ అయ్యే అవకాశం ఉంటుంది. అంతేకాదు బ్యాంక్ ఖాతాల నుంచి డబ్బులు దోచుకునే ప్రమాదం ఉంది. By Trinath 21 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn