Latest News In Telugu Vijay Diwas: హిందూ ఐక్యత చాటేలా భాగ్య నగరంలో విజయ్ దివస్ ఉత్సవాలు.. పూర్తి వివరాలివే! కోట్లాది మంది హిందూ భక్త జనం రామ నామంతో ఐక్యంగా నిలిచే అరుదైన కార్యక్రమం హైదరాబాద్‌లో జరగనుంది. ఈ నెల 22న హైదరాబాద్ నక్లెస్ రోడ్ లో అంబేద్కర్ విగ్రహాం పక్కన, ప్రసాద్ మల్టీప్లెక్స్ సమీపంలో శ్రీరామ చంద్రుని ప్రాణ ప్రతిష్ఠ విజయ్ దివస్ ఉత్సవాలు జరగనున్నాయి. By Trinath 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Names: అయోధ్యకు మరో రెండు పేర్లు ఉన్నాయి.. ఏమిటో తెలుసా? ఇప్పుడు దేశవ్యాప్తంగా అయోధ్య పేరు మారు మోగుతోంది. రామ మందిరంలో బాల రాముని ప్రాణ ప్రతిష్ట కు సమయం దగ్గర పడుతుండడమే కారణం. అయితే, అయోధ్యకు మరో రెండు పేర్లు కూడా ఉన్నాయి. అధర్వ వేదం ప్రకారం దేవుని నగరం అని పిలుస్తారు. సాకేత్ అనేది అయోధ్యకు అంతకు ముందు ఉన్న పేరు. By KVD Varma 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : అయోధ్య రాములోరికి హైదరాబాద్ ముత్యాల హారం! అయోధ్య రాముల వారికి తెలంగాణ హైదరాబాద్ నుంచి ముత్యాల హారం కానుకగా వెళ్తుంది. దీనిని ప్రవళ జ్యువెలర్స్ అండ్ జేమ్స్ వారు తయారు చేసి స్వామి వారికి సమర్పిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణ నుంచి స్వామి వారికి బంగారు చీర కానుకగా వెళ్తుంది. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram lalla Idol: అయోధ్య బాల రాముని విగ్రహం చుట్టూ దశావతారాలు! అయోధ్య రామమందిరంలో ఉన్న రాం లాలా విగ్రహం పై విష్ణుమూర్తి దశావతారాలు దర్శనం ఇస్తున్నాయి. వీటితో పాటు హనుమంతుల వారి రూపం కూడా స్వామి వారి విగ్రహం మీద చూడవచ్చు. By Bhavana 20 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Solar Boat: సోలార్ బోటు ప్రత్యేకత ఇదే.. సరయూలో 'మారుతి'ని ప్రారంభించిన యోగి! రూఫ్ టాప్ మౌంటెడ్ సోలార్ బోట్ సర్వీస్‌ను యూపీ సీఎం యోగి ప్రారంభించారు. ఎలక్ట్రిక్ సోలార్ టెక్నాలజీ ఆధారిత బోట్ సర్వీసును స్టార్ట్ చేశారు. సరయూ నదిలో బోటు ఎక్కి నది ఒడ్డున నిర్మించిన తేలియాడే జెట్టీ, ఫ్లోటింగ్ బోట్ ఛార్జింగ్ స్టేషన్‌ను పరిశీలించారు. By Manogna alamuru 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya Ram Mandir : అయోధ్యలో భారీ భద్రత.. ముగ్గురు అనుమానితులు అరెస్టు.. ఈ నెల 22న బాలురాముడి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం జరగనున్న వేళ.. అయోధ్య జిల్లాలో ముగ్గురు అనుమానితులను యూపీ యాంటీ టెర్రరిజమ్ స్క్వాడ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీళ్లు ఎక్కడి నుంచి వచ్చారు.. ఏ గ్రూప్‌నకు చెందినవారు అనే వివరాలు తెలియాల్సి ఉంది. By B Aravind 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya ram Mandir : అయోధ్య రామమందిరం గర్భగుడి లోపల రామ్ లల్లా విగ్రహం మొదటి చిత్రం ! గురువారం ఉదయం అయోధ్య రామ మందిర ట్రస్ట్ వారు రామ్ లల్లా విగ్రహాన్ని గర్భగుడిలోకి చేర్చారు. దీనికి సంబంధించిన చిత్రాలను ఆలయాధికారులు విడుదల చేశారు. స్వామి వారి ముఖాన్ని పరదాతో కప్పి ఉంచారు. రాముల వారు బాల రామునిగా భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు. By Bhavana 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ayodhya : అయోధ్య రామాలయం పోస్టల్ స్టాంప్ విడుదల..గర్భగుడిలోకి రాముని విగ్రహం అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం సందర్భంగా ఈరోజు ప్రదాని మోదీ ప్రత్యేక పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేశారు. మొత్తం ఆరు స్టాంప్‌లను విడుదల చేశారు. మరోవైపు అయోధ్య గర్భగుడిలో రామ్ లల్లా విగ్రహాన్ని ఈరోజు మధ్యాహ్నం 12గంటలకు ప్రతిష్టించారు. By Manogna alamuru 18 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Ram Mandir Inauguration: అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ.. ఐదేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా! బాలరాముడి విగ్రహం అయోధ్యకు చేరింది. దేళ్ల పసిబాలుడి రూపంలో రామ్‌లల్లా కనిపిస్తున్నారు. అమాయకత్వం, దైవత్వం ఉట్టిపడేలా విగ్రహం కనిపిస్తోంది. జనవరి 22న మధ్యాహ్నం 12.30 గంటలకు అభిజిత్ లగ్నంలో ప్రాణప్రతిష్ఠ జరగనుంది. By Trinath 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn