Latest News In Telugu IPL 2024 : ఐపీఎల్ హిస్టరీలో అరుదైన రికార్డ్ సృష్టించిన చాహల్! ప్రస్తుత ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL 2024) 17వ సీజన్లో రికార్డుల మీద రికార్డులు క్రియేట్ అవుతున్నాయి. అత్యధిక స్కోరు రికార్డును సన్‌రైజర్స్ ఇప్పటికే రెండు సార్లు క్రియేట్ చేసింది.తాజాగా యుజ్వేంద్ర చాహల్ ఐపీఎల్ హిస్టరీలో ఓ రికార్డు సృష్టించాడు..అదేంటో చూసేయండి! By Durga Rao 23 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024 Young Gun: రోజు రోజుకు రాటుదేలుతున్న టీమిండియా కుర్రాడు! ఈ మెగాటోర్నీకి ముందు టీ20 వరల్డ్ కప్ రేసులో ఆ కుర్రాడు దరిదాపుల్లో కూడా లేడు. కానీ.. టోర్నీ మొదలయ్యాక లెక్కలన్నీ మారిపోయాయి. ఆడిన ఏడు మ్యాచుల్లో 318 పరుగులు చేశాడు ఆ యువ ఆటగాడు.అతను ఎవరో తెలియాలంటే ఓ లుక్కేయండి. By Durga Rao 17 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL 2024: కోహ్లీతో పోటీకి వస్తున్న యువఆటగాడు! ప్రస్తుతం ఐపీఎల్ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆరెంజ్ క్యాప్ ఆటగాడిగా ఉన్న విరాట్ కోహ్లీకి రాజస్థాన్ కు చెందిన రియాన్ పరాగ్ గట్టీ పోటీ ఇస్తున్నాడు.5 మ్యాచ్‌ల్లో 3 హాఫ్ సెంచరీలతో 271 పరుగులు చేశాడు. ఇతని ఫాం ను చూసిన శ్రీలంక ఆటగాడు ఏం చెప్పాడో చూడండి. By Durga Rao 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RR vs GT : ఉత్కంఠ పోరులో రాజస్థాన్ కు షాక్.. గుజరాత్ విజయం.! ఐపీఎల్ 2024లో జైపూర్ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ నరాల తెగే ఉత్కంఠ మధ్య విజయాన్ని అందుకుంది. రాజస్థాన్ బౌలర్లు ముచ్చెమటలు పట్టించినప్పటికీ ఏమాత్రం తడబడకుండా ఆడుతూ టార్గెట్ ను రీచ్ అయ్యారు. మూడు వికెట్లతో తేడాతో విజయం సాధించింది. By Bhoomi 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu RR vs GT : చెలరేగిన సంజూ శాంసన్..ముచ్చటగా మూడో హాఫ్ సెంచరీ.! రాజస్థాన్ రాయల్స్, కెప్టెన్ సంజూ శాంసన్ ప్రత్యర్థులను మైదానంలో పరుగులు పెట్టిస్తుండు. ముచ్చటగా మూడోసారి అర్ధసెంచరీతో చెలరేగాడు. దీంతో రాజస్థాన్ కెప్టెన్ గా మరో రికార్డును సాధించాడు. By Bhoomi 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL : ఆర్సీబీ పై చాహల్..షేన్ వార్న్ రికార్డు బ్రేక్ చేసేనా? Yuzvendra Chahal : నేడు IPL 2024 19వ మ్యాచ్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, రాజస్థాన్ రాయల్స్ మధ్య జరగనుంది. ఇందుకు ఇరు జట్లు సిద్ధమయ్యాయి. ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ తరఫున యుజ్వేంద్ర చాహల్ కూడా ఆడనున్నాడు. By Durga Rao 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Cricket : ప్లేయింగ్ ఎలెవన్‌లో లేని పృథ్వీ షా! అతడు వరుసగా 6 బంతుల్లో 6 ఫోర్లు బాదిన క్రికెటర్..ఒకప్పుడు అతడు భవిష్యత్తులో మంచి క్రికెటర్ అవుతాడాని క్రికెట్ నిపుణులు జోస్యం చెప్పారు. కాని కట్ చేస్తే ప్రస్తుతం అతడు ప్లేయింగ్ ఎలెవన్ లోనే స్థానం లేక ఇబ్బందులు పడుతున్నారు. By Durga Rao 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024 : అశ్విన్ ఇలా బాదేశాడేంటీ..పిచ్చ కొట్టుడు కొట్టాడుగా.. ఇదేందెయ్యా ఇది...నేనెప్పుడూ సూసుండ్లే అంటున్నారు నిన్న రాజస్థాన్ రాయల్స్‌లో ఆటగాడు ఆర్.అశ్విన్ బ్యాటింగ్ చూసి. 19 బంతుల్లో 3 సిక్సులు బాది..29 పరుగులు చేశాడు. By Manogna alamuru 29 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IPL-2024 : ఐపీఎల్ మ్యాచ్‌లో అపశృతి.. స్పెడర్‌క్యామ్ కిందపడటంతో ఆగిపోయిన మ్యాచ్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో రాజస్థాన్ రాయల్స్ - లక్నో సూపర్ జయింట్స్ మధ్య ఐపీఎల్ మ్యాచ్ జరుగుతుండగా స్పైడర్కెమ్ కిందపడిపోయింది. దీంతో మ్యాచ్ ఏడు నిమిషాల పాటు ఆగిపోయింది. అక్కడున్న సిబ్బంది దాన్ని తొలగించాక మళ్లీ మ్యాచ్‌ను కొనసాగించారు. By B Aravind 24 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn