Society IMD Alert To Telangana | 24 గంటల్లో భారీ వర్షాలు | Heavy Rains To Hit Telangana | Weather | RTV By RTV 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: కోలకత్తాకు అరెంజ్ అలెర్ట్..ఐపీఎల్ మొదటి మ్యాచ్ జరుగుతుందా? క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నఐపీఎల్ 2025 ఈరోజు నుంచి మొదలవ్వనుంది. అయితే ఐపీఎల్ కోసం ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్ ఎదురవనుందా అంటే అవుననే అంటున్నారు. మొదటి మ్యాచ్ కు వర్షం గండం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 22 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ IPL 2025: ఐపీఎల్ ఫ్యాన్స్‌కు బిగ్ షాక్.. RCB Vs KKR తొలి మ్యాచ్ రద్దు!? మరికొన్ని గంటల్లో ఐపీఎల్ 2025 ఆరంభంకానుంది. మార్చి 22న ఈడెన్‌గార్డెన్స్‌లో KKR Vs RCB మధ్య తొలి మ్యాచ్ జరగనుంది. రానున్న రెండు రోజుల్లో పశ్చిమ బెంగాల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీంతో మ్యాచ్ రద్దు అయ్యే ఛాన్స్ ఉంది. By srinivas 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Weather updates: ఢిల్లీలో వర్షం.. ఈ రాష్ట్రాల్లో నేటి మార్చి 1 వరకు ఉరుములు, మెరుపులతో! ఇవాళ ఢిల్లీలో తేలికపాటి వర్షాలు పడ్డాయి. వాతావరణశాఖ ప్రకారం.. నేటి నుంచి మార్చి1 వరకు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, జమ్మూ కాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్‌లోని పలు ప్రదేశాలలో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాలు, మంచు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Seetha Ram 27 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Ap Rains: ఏపీపై అల్పపీడీన ప్రభావం.. వాతావరణ శాఖ అలర్ట్! బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. ఈ ప్రభావంతో ఏపీలో వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తోంది.ఇవాళ కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు.. రాయలసీమ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయంటున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. By Bhavana 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.. అటువైపు ఫుల్ ట్రాఫిక్ జామ్! హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. గంటసేపటి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ సహా పలు ప్రాంతాల్లో కురుస్తోంది. దీంతో రోడ్ల పైనుంచి వరద ప్రవహిస్తుండటంతో మాదాపూర్, జూబ్లీహిల్స్‌లో ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. By Seetha Ram 01 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Delhi: ఢిల్లీలో త్వరలో కృతిమ వర్షాలు.. ఎందుకో తెలుసా ? ఢిల్లీలో అక్టోబర్ చివరి నుంచి వాయు కాలుష్యం ఏటా గరిష్ఠ స్థాయికి చేరుతోంది. ఈ నేపథ్యంలోనే వాయు కాలుష్యాన్ని అరికట్టేందుకు నవంబర్‌లో అక్కడ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. దీనికి అనుమతి కోసం ఢిల్లీ పర్యావరణశాఖ మంత్రి గోపాల్ రాయ్ కేంద్రానికి లేఖ రాశారు. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Paris Olympics: ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీకి వర్షం భయం మరికాసేపట్లో ఒలింపిక్స్ ఓపెనింగ్ సెర్మనీ జరగనుంది. ఫ్రాన్స్ కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు...భారత కాలమానం ప్రకారం రాత్రి ఒంటిగంటకు ఇది ప్రారంభం అవుతుంది. అయితే సీన్ నదిలో నిర్వహిస్తున్న ఒలింపిక్స్ పరేడ్‌ను వాన గండం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 26 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rain Tips: వర్షంలో తడిసిన తర్వాత తడి బట్టలు వేసుకోవద్దు.. దెబ్బకు ఆరోగ్యం ఫసక్ అవుతుంది! వర్షంలో తడిసిన తర్వాత తడి బట్టలు వేసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. దీనివల్ల శరీర ఉష్ణోగ్రత గణనీయంగా పడిపోవటంతోపాటు జలుబు, దగ్గు జ్వరం, శ్వాస తీసుకోవడం, దురదకు, చర్మంపై చిన్న దద్దుర్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn