ఇంటర్నేషనల్ చంద్రుడిపై రైల్వే స్టేషన్.. నాసా క్రేజీ ప్రాజెక్ట్..! చంద్రుడిపై పలు ప్రాజెక్టులు చేసేందుకు పలు దేశాలు ఉవ్విళ్లూరుతుండగా.. అమెరికా అంతరిక్ష పరిశోధనా కేంద్రం నాసా మాత్రం చంద్రుడిపై రైళ్లను నడపాలని యోచిస్తోంది. అవును ఇది నిజమే త్వరలో చంద్రుడి పై రైల్వే స్టేషన్ నిర్మించాలని నాసా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu UP: రైలు పట్టాల మధ్య ఇరుక్కున్న ప్రయాణీకుడు ..ప్రాణాలకు తెగించి కాపాడిన లేడీ కానిస్టేబుల్! యూపీలోని రూర్కీ రైల్వే స్టేషన్ లో ఓ ప్రయాణికుడు రైలుకి, పట్టాల కు మధ్య ఇరుక్కుపోవడాన్ని గమనించిన లేడీ కానిస్టేబుల్ తన ప్రాణాలకు తెగించి కాపాడింది. ప్రస్తుతం దీనికి సంబంధంచిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ గా మారింది. By Bhavana 29 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: తెలంగాణలో కొత్త రైల్వే స్టేషన్.. నేడే భూమి పూజ.. ఎక్కడంటే? సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో.కొలువై ఉన్న మల్లన్న స్వామిని దర్శించుకోవడానికి ఏటా వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తుంటారు. దీంతో భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని రైల్వే అధికారులు ఇక్కడ హాల్డ్ స్టేషన్ ను ఏర్పాటు చేయాలనుకున్నారు. మంత్రి కిషన్ రెడ్డి భూమిపూజ చేయనున్నారు. By Bhavana 15 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Food Poison : ట్రైన్ లో బిర్యానీ తిని అస్వస్థతకు గురైన ప్రయాణీకులు..ఆసుపత్రికి తరలింపు! విశాఖ రైల్వే స్టేషన్ లో కొనుగోలు చేసిన బిర్యానీ తిని 9 మంది ప్రయాణికులు తీవ్ర అస్వస్థతకు గురైయ్యారు. వారిని రైల్వే సిబ్బంది, పోలీసులు రాజమండ్రి జీజీహెచ్ కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణపాయం లేకపోయినప్పటికీ తీవ్ర అనారోగ్యం పాలైనట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 25 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం..133 ఏళ్ల కిందటి నీళ్లట్యాంకు కూలి పశ్చిమబెంగాల్ లోని బర్ధమాన్ రైల్వేస్టేషనులో ఘోర ప్రమాదం జరిగింది. రైల్వేస్టేషనులో నిర్మించిన133 ఏళ్ల కిందటి పురాతనమైన మెటల్ వాటర్ ట్యాంకు కూలిపోవడంతో అక్కడికక్కడే ముగ్గురు ప్రయాణికులు మృతిచెందారు. 30 మందికిపైగా గాయాలయ్యాయి. రైళ్ల రాకపోకలను తాత్కలికంగా నిలిపివేశారు. By srinivas 14 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn