Latest News In Telugu Rahul Gandhi: రానున్న ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌దే విజయం-రాహుల్ గాంధీ దేశంలో మరో మూడు రాష్ట్రాలు ఎన్నికలకు సిద్ధం అుతున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ముఖ్యనేత రాహుల్ గాంధీ పార్టీశ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. అందరూ ఐక్యంగా కలిసి పోరాడలని పిలుపునిచ్చారు. మూడు రాష్ట్రాల ఎన్నికల్లో విజయం కాంగ్రెస్‌దేనని ఆయన వ్యాఖ్యానించారు. By Manogna alamuru 29 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu NEET Paper Scam: నీట్ పేపర్ స్కామ్.. విద్యార్థులకు రాహుల్ కీలక సందేశం నీట్ పరీక్షలో జరిగిన అక్రమాలపై మోదీ ప్రభుత్వంతో చర్చలు జరడమే ఇండియా కూటమి లక్ష్యమని విపక్ష నేత రాహల్ గాంధీ తెలిపారు. కేంద్రంతో శాంతియుతంగా చర్చలు జరిపేందుకు విపక్ష నేతలందూ సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. By B Aravind 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : నీట్‌పై లోక్ సభ చర్చ జరగాలి.. రాహుల్ గాంధీ డిమాండ్ లోక్ సభలో నీట్ పేపర్ లీక్ అంశంపై చర్చ జరగాలని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. ఇది లక్షల మంది యువత భవిష్యత్‌పై ఆధారపడి ఉందని అన్నారు. ప్రధాని మోదీ కూడా చర్చలో పాల్గొనాలని కోరారు. కాగా పేపర్ లీక్‌పై సభలో చర్చ జరగాలని కాంగ్రెస్ ఎంపీలు వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. By V.J Reddy 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu National : లోక్‌సభలో విపక్ష నేతగా రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రతిపక్ష నేతగా రాహుల్ గాంధీని నియమిస్తూ కీలక ప్రకటన చేసింది కాంగ్రెస్. పదేళ్ల తర్వాత కాంగ్రెస్ నేత విపక్ష నేతగా రాహుల్ గాంధీ పార్లమెంటులో కూర్చోబోతున్నారు. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్‌కు 99 స్థానాలు రావడంతో ప్రతిపక్షహోదా దక్కింది. By Manogna alamuru 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu CM Revanth: రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ భేటీ.. దానిపైనే సుధీర్ఘ చర్చ! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. క్యాబినెట్ విస్తరణ, కొత్త ఎమ్మెల్యేల చేరిక, తెలంగాణలో తాజా రాజకీయ పరిస్థితులపై చర్చించినట్లు సమాచారం. ఆపరేషన్ ఆకర్ష్‌పైనా కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi: రాజ్యాంగంపై దాడిని అనుమతించం: రాహుల్ గాంధీ ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. తొలి 15 రోజుల్లోనే పరీక్ష పేపర్ల వివాదాలు, రైల్వే ప్రమాదాలు ఉగ్రవాద దాడులు జరిగాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ప్రస్తుతం ప్రధాని మోదీ.. ప్రభుత్వాన్ని కాపాడుకునే పనిలోనే నిమగ్నమయ్యారని ఎక్స్ వేదికగా విమర్శలు చేశారు. By B Aravind 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rahul Gandhi : ఎన్నో భావోద్వేగాల మధ్య వాయనాడ్‌ను వీడుతున్నా..! కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ వాయనాడ్, రాయ్ బరేలీ లోక్ సభ స్థానాల నుంచి పోటీ చేసి, రెండు చోట్లా ఘన విజయాన్ని సాధించారు.దీంతో ఆయన రెండు స్థానాల్లో దేన్నో ఒకదానిని వదులుకోవాల్సి తప్పనిసరి కావడంతో ఆయన వాయనాడ్ ను వదులుకుంటున్నట్లు తెలిపారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Priyanka Gandhi: ప్రియాంక ప్రకంపనలు..అది జరిగితే సంచలనమే..! ప్రియాంక వయనాడ్ నుంచి పోటీ చేసినట్టు ప్రకటించగానే కాంగ్రెస్ కార్యకర్తలు ఆమెను ఇందిరాతో పోల్చడం మొదలుపెట్టారు. మాజీ ప్రధాని, నాయనమ్మ ఇందిరాగాంధీతో ప్రియాంకకు చాలా పోలికలు ఉన్నాయని కాంగ్రెస్ అభిమానులు మురిసిపోతున్నారు. By Bhavana 21 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu MP Rahul Gandhi: తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలి.. రాహుల్ గాంధీ డిమాండ్ తక్షణమే నీట్ పరీక్ష రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఎంపీ రాహుల్ గాంధీ. పేపర్ లీక్‌లను అడ్డుకోవడంతో మోదీ ఫెయిల్ అయ్యారని అన్నారు. నీట్ పరీక్ష వల్ల అనేక మంది విద్యార్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. సుప్రీం కోర్టు విద్యార్థులకు న్యాయం చేస్తుందన్న నమ్మకం లేదన్నారు. By V.J Reddy 20 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn