నేషనల్ ఖతార్ రాజుకు ఎయిర్‌పోర్ట్‌లో స్వాగతం పలికిన ప్రధాని మోదీ ఖతార్ రాజు షేక్ తమీమ్ బిన్ హమద్ అల్-థానీని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారం ఢిల్లీ విమానాశ్రయంలో స్వాగతించారు. 2రోజుల పర్యటనలో భాగంగా ఆయన సోమవారం ఇండియాకు చేరుకున్నారు. మంగళవారం రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము, ప్రధాని మోదీతో ఆయన చర్చలు జరపనున్నారు. By K Mohan 17 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Handloom Day : ఆగస్టు 7న ఆ దుస్తులే కొనండి.. దేశ ప్రజలకు మోదీ పిలుపు! ఆగస్టు 7న జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలంతా ఖాదీ దుస్తులను కొనుగోలు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. చేనేత రంగం సాధిస్తున్న పురోగతిలో మహిళలకే అధిక ప్రయోజనం దక్కుతోందన్నారు. By srinivas 28 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prime Minister Modi: వైసీపీకి ప్రధాని మోదీ వార్నింగ్ AP: వైసీపీకి కౌంట్‌డౌన్ మొదలైందని అన్నారు ప్రధాని మోదీ. నమ్మి అధికారంలోకి తెచ్చిన ప్రజలను జగన్ మోసం చేశారని.. పేదల వికాసం కాదు.. మాఫియా వికాసం కోసం వైసీపీ పని చేస్తోందని ఫైర్ అయ్యారు. కూటమి అధికారంలోకి రాగానే రాష్ట్రంలోని మాఫియాలకు ట్రీట్మెంట్ ఇస్తామని హెచ్చరించారు. By V.J Reddy 08 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi Tour : ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన..10 రోజుల..12 రాష్ట్రాల టూర్.! లోకసభ ఎన్నికల నగరా మోగడానికి ముందే ప్రధాని మోదీ సుడిగాలి పర్యటన చేపట్టనున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పర్యటనకు రంగం సిద్ధమైంది. 10రోజుల్లో 12 రాష్ట్రాలను చుట్టేయనున్నారు మోదీ. వచ్చే 10రోజుల్లో తెలంగాణతోపాటు 12 రాష్ట్రాల్లో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. By Bhoomi 03 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu PM Modi: అర్ధరాత్రి వారణాసి వీధుల్లో తిరిగిన మోడీ.. పోస్ట్ వైరల్! యూపీ రాష్ట్ర పర్యటనలో భాగంగా ప్రధాని మోడీ గురువారం అర్ధరాత్రి వారణాసి వీధుల్లో సందడి చేశారు. ఇటీవలే నిర్మించిన శివ్‌పుర్- ఫుల్వరియా - లహ్‌రతారా మార్గ్‌ను పరిశీలించారు. ఆయన వెంట యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ ఉన్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో, వీడియోలు వైరల్ అవుతున్నాయి. By srinivas 23 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Mary:మళ్లీ మోడీ కావాలని అమెరికన్లు కోరుతున్నారు.. సింగర్ మేరీ కీలక వ్యాఖ్యలు భారత ప్రధాని మోడీపై అమెరికన్ సింగర్ మేరీ మిల్బెన్ మరోసారి ప్రశంసలు కురిపించారు. మళ్లీ ఆయనే భారత ప్రధాని కావాలని అమెరికన్లు కోరుతున్నట్లు తెలిపారు. భారత్‌కు ఆయనే అత్యుత్తమ నాయకుడని, ఆయనుంటేనే అమెరికాతో సంబంధాలు మరింత బలపడతాయని చెప్పారు. By srinivas 19 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ PM MODI ప్రధాని మోదీ 11రోజుల దీక్ష ఎందుకంటే..? ప్రధాని మోడీ ఈనెల 22న అయోధ్యలో రామ్ లల్లా విగ్రహ ప్రాణప్రతిష్ట నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఆయన 11 రోజుల పాటు దీక్షలో ఉండనున్నట్టు వెల్లడించారు. By Madhukar Vydhyula 12 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Prime Minister Modi : ప్రధాని మోదీ దినచర్య ఎలా ఉంటుందో తెలుసా..రాత్రి పడుకోబోయే ముందు ఏం చేస్తారంటే..! నరేంద్ర దామోదరదాస్ మోదీ!.. పార్టీలో సాధారణ ప్రచారక్ స్థాయి నుంచి ప్రధాని స్థాయికి ఎదిగిన నేత. స్వచ్ఛభారత్ అంటూ ఎలుగెత్తినా.. డిజిటల్ ఇండియా అంటూ సాంకేతికతను ఒడిసిపట్టినా.. డీమానిటైజేషన్ అంటూ నల్లకుబేరుల గుండెల్లో దడపుట్టించినా అది మోదీకే చెల్లింది. By Vijaya Nimma 08 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BJP: మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా.. ప్రధాని నరేంద్ర మోడీ సభకు పార్టీ సీనియర్లు డుమ్మా కొట్టారు. మాజీ ఎంపీ విజయశాంతితోపాటు కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వచ్చిన మాజీ ఎమ్మెల్యే కోమటి రెడ్డి రాజగోపాల్‌రెడ్డి సైతం ప్రధాని మోడీ సభలో కన్పించడకపోవడం చర్చనీయంశంగా మారింది. By Karthik 01 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
గుంటూరు Purandeshwari: రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి తెలిపారు. సెప్టెంబర్ 17న ప్రధాని నరేంద్ర మోడీ, అక్టోబర్ 2న గాంధీ జయంతి సందర్భంగా ఈ కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. By Karthik 20 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Jagadishwar Reddy: హింస సృష్టించాలని చూస్తే ఊరుకోం బీజేపీపై విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ పార్టీ రాష్ట్రంలో హింస సృష్టించాలని చూస్తుందన్నారు. తెలంగాణ విమోచన దినోత్సవం పేరుతో బీజేపీ పార్టీ హైదరాబాద్‌లో సభ నిర్వహించిందన్న ఆయన.. ఈ సభకు కేంద్ర హోం మంత్రి అమిత్ షా హాజరయ్యారన్నారు. By Karthik 17 Sep 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn