నేషనల్ Manipur: మణిపూర్ సీఎం రాజీనామా.. తర్వాత రాష్ట్రపతి పాలన? మణిపూర్ లో ఏడాదిన్నరగా హింస కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం బీరేన్ సింగ్ రాజీనామా చేశారు. దీంతో అక్కడ రాజకీయ అనిశ్చితి పెరిగింది. దాంతో మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధించే అవకాశం ఉందని చెబుతున్నారు. By Manogna alamuru 12 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Sonia Gandhi : సోనియా గాంధీకి బిగ్ షాక్.. రాజ్యసభలో సభాహక్కుల నోటీసు రాజ్యసభ ఎంపీ సోనియా గాంధీకి బిగ్ షాక్ తగిలింది. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రపతిని ఉద్దేశించి సోనియా గాంధీ అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీలు ఆరోపిస్తూ సోనియా గాంధీపై రాజ్యసభలో సభాహక్కుల నోటీసు ఇచ్చారు. By Krishna 03 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Bit Coin: ట్రంప్ రాకతో ఊపందుకున్న క్రిప్టో కరెన్సీ..బిట్ కాయిన్‌కు మహర్దశ ట్రంప్ అధికారంలోకి వచ్చారు. బిట్ కాయిన్ విలువ అమాంతం పెరిగిపోయింది.డోనాల్డ్ ట్రంప్ క్రిప్టో కరెన్సీకి మొదటి నుంచి అనుకూలంగా ఉన్నారు.అంతేకాదు అమెరికాను క్రిప్టో రాజధానిగా మారుస్తానని డోనాల్డ్ ట్రంప్ హామీ ఇచ్చారు. దీంతో బిట్ కాయిన్ ధర భారీగా పెరిగింది. By Manogna alamuru 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA:100 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై ట్రంప్ సంతకం..అధ్యక్షుడి చేతిలో తిరుగులేని ఆయుధం అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన డోనాల్డ్ ట్రంప్ వెంటనే వంద ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల మీద సంతకం చేశారు. వీటిని తక్షణమే అమలు చేయాలని కూడా డిసైడ్ అయ్యారు. అయితే అసలేంటీ ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు? వీటిపై సంతకం చేస్తే ఏమవుతుంది? By Manogna alamuru 21 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Donald Trump: వామ్మో.. ట్రంప్ వార్షిక వేతనం ఇన్ని కోట్లా! అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తాజాగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ట్రంప్ వేతనం ఎంతని నెటిజన్లు సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ట్రంప్‌కి ఏడాదికి 400,000 డాలర్లు వేతనం ఉంటుందట. అంటే ఇండియన్ కరెన్సీలో దాదాపుగా రూ. 2.9 కోట్లు. By Kusuma 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్ ట్రంప్ అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్ డీసీ క్యాపిటల్హిల్లోని రోటుండా ఇండోర్‌లో పాలనా పగ్గాలు చేపట్టారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ట్రంప్ చేత ప్రమాణస్వీకారం చేయించారు. ఉపాధ్యాక్షుడిగా జేడీ వ్యాన్స్ ప్రమాణస్వీకారం చేశారు. By K Mohan 20 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ ఖేల్ రత్న అవార్డ్లు ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము శుక్రవారం మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డులు రాష్ట్రపతి భవన్లో ప్రదానం చేశారు. మను భాకర్, చెస్ ఛాంపియన్ గుకేశ్, హాకీ టీం కెెప్టెన్ హర్మన్ ప్రీత్ సింగ్, పారా ఒలింపిక్స్ విజేత ప్రవీణ్ కుమార్‌లకు ఖేల్ రత్న అవార్డులు ఇచ్చారు. By K Mohan 17 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ USA: ప్రమాణ స్వీకారానికి ముందు హష్ మనీ కేసు విచారణకు ట్రంప్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా జనవరి 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. దీనికి పదిరోజుల ముందు ట్రంప్ హష్ మనీ కేసులో విచారణకు హాజరుకానున్నారు. ఒక వేళ ఈ కేసులో ఆయనకు ఊరట లభించకపోతే.. శిక్ష ఎదుర్కొంటూ పరిపాలన చేసే మొదటి అధ్యక్షుడిగా ట్రంప్ నిలుస్తారు. By Manogna alamuru 04 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఐదు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..ఒడిశా గవర్నర్‌గా కంభంపాటి హరిబాబు పలు రాష్ట్రాల గవర్నర్ల బదిలీ, నియామకాలను చేసింది కేద్రం. దీని ప్రకారం ఐదు రాష్ట్రాలకు గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం మిజోరం గవర్నర్‌గా ఉన్న కంభంపాటి హరిబాబును ఒడిశా గవర్నర్‌గా నియమించారు. By Manogna alamuru 24 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn