క్రైం Meerut: ఆ బిడ్డకు తండ్రి లవరా? భర్తా? భర్తను చంపి డ్రమ్ములో వేసిన కేసులో బిగ్ ట్విస్ట్.. జైల్లో ప్రెగ్నెంట్! మీరట్ నేవీ అధికారి సౌరభ్ మర్డర్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటుచేసుకుంది. జైల్లో శిక్ష అనుభవిస్తున్న తన భార్య, నిందితురాలు ముస్కాన్ గర్భం దాల్చినట్లు పోలీసులు తెలిపారు. ఇప్పుడు ఆ బిడ్డకు తండ్రి ఎవరు? లవర్ సాహిలా? భర్తనా? అనేది చర్చనీయాంశమైంది. By srinivas 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Negligence of private doctors : వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం.. గర్బిణి మృతి ఎన్నిసార్లు న్యాయస్థానాలు గడ్డిపెట్టిన ప్రైవేటు ఆసుపత్రుల ధనదాహం తీరడం లేదు. డబ్బులుంటేనే వైద్యం అనేలా వ్యవహరిస్తూ ప్రాణాలను బలితీసుకుంటున్నారు. మహారాష్ట్ర లోని పూణేలో వైద్యుల నిర్లక్ష్యం, ధన దాహం కారణంగా ఏడునెలల గర్భిణి అర్ధాంతరంగా తనువు చాలించింది. By Madhukar Vydhyula 04 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Viral News: తల్లికి, బిడ్డకు ఒకేసారి కడుపు చేసిన యూట్యూబర్.. నెట్టింట ఫొటోస్ షేర్ చేయడంతో రచ్చ రచ్చ! ప్రముఖ యూట్యూబర్ నిక్ యార్డి జనాలను పిచ్చోళ్లను చేశాడు. తన భార్య జాడే, అత్త డానీని ఒకేసారి గర్భవతులను చేసినట్లు తెలిపాడు. వారి బేబీబంప్ ఫొటోలు నెట్టింట షేర్ చేయగా తీవ్ర విమర్శలపాలయ్యాడు. దీంతో ఇదంతా ఏప్రిల్ ఫూల్ అంటూ ప్రకటించాడు. By srinivas 03 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Google Help : గూగుల్ సహాయంతో తల్లైన 18 ఏళ్ల అమ్మాయి! గూగుల్ చాలా మందికి వారి కలలను నెరవేర్చుకోవడానికి సహాయపడుతుంది. 18 ఏళ్ల ఒక అమ్మాయి ఓ బిడ్డను కనాలనుకుంది. దీన్ని సాధించడానికి ఆమె ఉచిత స్పెర్మ్ దాత కోసం గూగుల్ లో శోధించి గర్భవతి అయింది. ఆమెకు ఇప్పుడు ఇద్దరు కుమార్తెలు కూడా ఉన్నారు. By Krishna 27 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ మూడో భార్య ప్రెగ్నెంట్.. తండ్రి కాబోతున్న షోయాబ్ మాలిక్! షోయబ్ మాలిక్ నటి సనా జావేద్‌ను మూడో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ఈ జంట తమ మొదటి వివాహ వార్షికోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకున్నారు. అయితే ఈ ఫోటోలలో నటి సనా జావేద్ గర్భవతి అని తెలుస్తోంది. దీనిపై ఈ దంపతుల నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదు. By Krishna 12 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా అతని వల్ల ప్రెగ్నెంట్ అయ్యా.. ఒక్కదాన్నే వెళ్లి అబార్షన్ చేయించుకున్నా : కుబ్రా సైత్ ఓ ఇంటర్వ్యూలో కుబ్రా సైత్ తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలను వెల్లడించింది. గతంలో తాను అండమాన్ ట్రిప్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఓ ఫ్రెండ్‌తో కలవడం వల్ల గర్భం దాల్చినట్లుగా వెల్లడించింది. భయపడి ఒంటరిగా వెళ్లి అబార్షన్ చేయించుకున్నానంది. By Krishna 05 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నెల్లూరు తల్లితో అక్రమ సంబంధం.. 10వ తరగతి కూతురికి కడుపు చేసిన కిరాతకులు నెల్లూరు జిల్లాలో తల్లితో వివాహేత సంబంధం, ఆమె కుతుర్నే గర్భవతి చేసిన దారుణం వెలుగుచూసింది. వెంటకగిరి పోలీస్‌స్టేషన్ పరిధిలో షేక్ రబ్బానీ(38) బాధితురాలి తల్లితో అక్రమ సంబంధం పెట్టుకొని, కూతురిపై కన్నేశాడు. మరో వ్యక్తితో పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. By K Mohan 19 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Uncategorized Rohit Sarma: మరోసారి తండ్రి కాబోతున్న హిట్‌మ్యాన్ ! క్రికెటర్ రోహిత్ శర్మ మరోసారి తండ్రి కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న రోహిత్ భార్య రితికా బేబీ బంప్ తో కనపడింది. దీంతో సోషల్ మీడియాలో రకరకాల కామెంట్స్ వస్తున్నాయి. By Bhavana 24 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Crime : తల్లి అయిన 9వ తరగతి బాలిక.. 2.2కేజీల శిశువు జననం 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనివ్వడం దేశవ్యాప్తంగా చర్చనీయాశంమైంది. బాగేపల్లి బాలికల సంక్షేమ శాఖ హాస్టల్లో ఉంటున్న ఆమె తీవ్ర కడుపునొప్పితో ఆస్పత్రిలో చేరగా అసలు విషయం బయటపడింది. హాస్టల్ వార్డెన్, సిబ్బందిపై కేసులు నమోదు చేశారు. By srinivas 11 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn