Prabhas Spirit: హైదరాబాద్ పాత థియేటర్లో ప్రభాస్ సందడి.. ఎందుకంటే..?
ప్రభాస్ ‘స్పిరిట్’ షూటింగ్ హైదరాబాద్‌లోని 45 ఏళ్ల పాత విమల్ థియేటర్లో జరుగుతోంది. ఈ కీలక షెడ్యూల్లో ప్రభాస్ కూడా పాల్గొంటున్నారు. త్రిప్తి డిమ్రి హీరోయిన్గా, వివేక్ ఒబెరాయ్ విలన్‌గా నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
Prabhas Spirit: ప్రభాస్ తో తృప్తి డిమ్రి యాక్షన్ షురూ.. ‘స్పిరిట్’ షూటింగ్ ‘స్పెషల్’ అప్డేట్!
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో కొనసాగుతోంది. తాజాగా తృప్తి డిమ్రి షూటింగ్లో చేరగా, అజీజ్ నగర్ తర్వాత కోటి ఉమెన్స్ కాలేజీలో కీలక సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ భారీ అప్డేట్.. వాయిదా వార్తలకు చెక్!
‘స్పిరిట్’ షూటింగ్ వేగంగా కొనసాగుతోంది. భారీ యాక్షన్ సీన్ కోసం ప్రభాస్ ట్రైనింగ్ ప్రారంభించగా, దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ప్రత్యేకంగా ఫైట్ డిజైన్ చేశారు. సినిమా 2027 మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుందని నిర్మాతలు స్పష్టం చేశారు.
Prabhas Spirit: ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ చెప్పిన "స్పిరిట్" మేకర్స్!
ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ సినిమా ఆలస్యం అవుతుందనే రూమర్లకు టీమ్ చెక్ పెట్టింది. షూటింగ్ సెప్టెంబర్ నాటికి పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారు. అడ్వాన్స్ టెక్నికల్ క్వాలిటీతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 మార్చి 5న విడుదలకు సిద్ధమవుతోంది.
Prabhas Spirit: రిలీజ్‌కు ముందే రికార్డులు సెట్ చేస్తున్న 'స్పిరిట్'.. ఇది మామూలు డీల్ కాదుగా..!
స్పిరిట్‌పై భారీ క్రేజ్ కొనసాగుతోంది. ప్రభాస్-సందీప్ రెడ్డి వంగా కాంబోపై నమ్మకంతో Mythri Movie Makers, People Media Factory తెలుగు రాష్ట్రాల హక్కులు తీసుకున్నాయి. ఈ సినిమా 2027లో విడుదల కానుంది.
Prabhas Spirit: "స్పిరిట్"లో ప్రభాస్ పవర్ ఫుల్ లుక్ వైరల్.. నిజమా? ఏఐ నా? అభిమానుల్లో గందరగోళం!
ప్రభాస్ ‘స్పిరిట్’ ఫస్ట్ లుక్ ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యింది, తాజాగా ఆ ఫోటో ఫ్రంట్ లుక్ వైరల్ అవుతోంది అయితే అది ఏఐ నా? అనే సందేహం అభిమానుల్లో నెలకొంది. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.
Prabhas Spirit: ప్రభాస్ ‘స్పిరిట్’ రూమర్స్ పై ప్రకాశ్‌రాజ్ క్లారిటీ!
ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న ‘స్పిరిట్’ నుంచి తాను తప్పుకున్నానన్న వార్తలను ప్రకాశ్‌రాజ్ ఖండించారు. షూటింగ్ ఇంకా మొదలుకాలేదని, సోషల్ మీడియాలో వస్తున్నవి తప్పుడు ఊహాగానాలేనని తెలిపారు. సినిమా ప్రస్తుతం యథావిధిగా కొనసాగుతోంది.
Prabhas: ఒకేసారి రెండూ చుట్టేస్తా అంటున్న డార్లింగ్..?
ప్రభాస్ 2026 ఫిబ్రవరిలో 'కల్కి 2898 AD పార్ట్ 2' షూటింగ్ ప్రారంభించి, అదే నెలలో 'స్పిరిట్' సినిమా షూట్లో కూడా పాల్గొననున్నారు. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో 'స్పిరిట్' 2027లో విడుదల కానుంది. 'కల్కి సీక్వెల్' భారీ యాక్షన్, VFXతో రూపొందనుంది.
/rtv/media/media_files/2026/06/01/prabhas-spirit-2026-06-01-08-10-59.jpg)
/rtv/media/media_files/2026/05/26/prabhas-spirit-2026-05-26-20-38-00.jpg)
/rtv/media/media_files/2026/04/30/prabhas-spirit-2026-04-30-20-35-08.jpg)
/rtv/media/media_files/2026/04/15/prabhas-spirit-2026-04-15-13-11-33.jpg)
/rtv/media/media_files/2026/02/19/prabhas-spirit-2026-02-19-16-23-19.jpg)
/rtv/media/media_files/2026/02/10/prabhas-spirit-2026-02-10-07-07-32.jpg)
/rtv/media/media_files/2026/01/28/prabhas-2026-01-28-13-34-57.jpg)