ఆంధ్రప్రదేశ్ Harassment : స్నానం చేస్తుండగా వీడియో రికార్డ్..ఆపై కోరిక తీర్చాలంటూ... తూర్పుగోదావరి జిల్లాలో ఓ మహిళ పట్ల ఇద్దరు వ్యక్తులు దారుణంగా ప్రవర్తించారు. ఆమె స్నానం చేస్తుండగా వీడియోలు తీసి బ్లాక్ మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నించారు. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. By Madhukar Vydhyula 26 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Vidadala Rajini vs Lavu Sri Krishna Devarayalu : విడుదల రజినికి ఎంపీ లావు కౌంటర్.. మా ఇంట్లోనూ ఆడవాళ్లు ఉన్నారంటూ..! చిలకలూరిపేట మాజీ ఎమ్మెల్యే విడదల రజిని వర్సెస్ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయల మధ్య పోరు నడుస్తోంది. ఇద్దరి మధ్య ఆరోపణలు ప్రత్యారోపణల పర్వం కొనసాగుతోంది. నువ్వు కబ్జా చేసావంటే....నువ్వు వసూళ్లకు పాల్పడ్డావు అంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుటున్నారు. By Madhukar Vydhyula 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Sheikhpet robbery case : తల్లి డైరెక్షన్..కొడుకులు యాక్షన్.. షేక్ పేట చోరీ కేసులో బిగ్‌ట్విస్ట్ హైదరాబాద్ ఫిలింనగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని డైమండ్స్ హిల్స్ కాలనీలో చోరీ జరిగిన విషయం తెలిసిందే. చోరీలో32 తులాల బంగారం, రూ.4.5 లక్షల నగదు చోరీ జరిగింది. కాగా ఈ చోరీని పోలీసులు చేధించారు. లేడీ డాన్ సనాబేగం ఈ చోరీ చేయించినట్లు పోలీసులు నిర్ధారించారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం నంద్యాల జిల్లా కోవెలకుంట్లలో జననీ సహకార పరపతి పొదుపు సంఘం మహిళా బ్యాంకు పేరుతో ఘరానా మోసం బయటపడింది. బోర్డు తిప్పేసేందుకు సిద్ధమైన జననీ మ్యాక్స్ లిమిటెడ్ సంస్థ సీఈవో వెంకటరమణ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఎస్కేప్ అయ్యాడని సెక్రటరీ పద్మావతి ఆరోపిస్తున్నారు. By Madhukar Vydhyula 21 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Woman Murder : మహిళను 10 ముక్కలు చేసి దుప్పట్లో చుట్టి...అనకాపల్లిలో దారుణం అనకాపల్లిలో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. కళింకోట మండల బయ్యవరం కల్వర్టులో కొంతమంది దుండగులు.. ఓ మహిళను దారుణంగా హత్య చేశారు. రెండు కాళ్లు, చేతులు నరికిన మహిళ మృతదేహం లభ్యమైంది. మహిళను హత్య చేసి, శరీర భాగాలు వేరు చేసి పడేసారని గుర్తించారు. By Madhukar Vydhyula 18 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ డాంకీ రూట్‌పై పంజాబ్ పోలీసులు సీరియస్.. ముగ్గురు ట్రావెల్ ఏజెంట్లు అరెస్ట్ పంజాబ్‌లో ట్రావెల్ ఏజెంట్లపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అమెరికా అక్రమవలసదారుల్లో 17 ట్రావెల్ ఏజెంట్లపై ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ముగ్గుర్ని అరెస్ట్ చేశారు. జలంధర్ డిప్యూటీ కమిషనర్ లైసెన్ రినవల్ చేయించుకోవాలని 271 ఏజెంట్లకు నోటీసులు జారీ చేశారు. By K Mohan 25 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ కుంభమేళాలో అలా చేసిన వారిపై కఠిన చర్యలు.. పోలీసులు స్ట్రాంగ్ వార్నింగ్ కుంభమేళాలో మహిళలు స్నానం చేస్తున్న, బట్టలు మార్చుకుంటున్న వీడియోస్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్న రెండు అకౌంట్లపై ఉత్తరప్రదేశ్ పోలీసులు కేసు ఫైల్ చేశారు. ఓ ఇన్స్టాగ్రామ్, CCTV CHANNEL 11 అనే టెలిగ్రామ్ ఛానళ్లపై పోలీసులు చర్యలు తీసుకున్నారు. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా BIG BREAKING: మోహన్ బాబుపై కేసు.. మూడేళ్ళ జైలు శిక్ష? మోహన్ బాబుపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి రిపోర్టర్ పై చేసిన దాడి నేపథ్యంలో ఆయనపై BNS118 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. ఈ మేరకు రాచకొండ సీపీ నోటీసులు ఇచ్చారు. మోహన్ బాబుకు ఈ కేసులో మూడేళ్ళ జైలు శిక్ష పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 11 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
విజయవాడ Lokesh: టీడీపీ నేతలపై పోలీసులు కేసులు పెట్టడంపై లోకేష్ తీవ్ర ఆగ్రహం గన్నవరం యువగళం సభలో టీడీపీ నేతలు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ పోలీసులు కేసులు నమోదుచేడయంపై యువనేత నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రజాకంటక పాలకులని ప్రశ్నించే బాధ్యతని ప్రతిపక్ష టీడీపీ నిర్వర్తించడం నేరం ఎలా అవుతుందో అని ప్రశ్నించారు. By BalaMurali Krishna 25 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn