BIG BREAKING: కుప్పకూలిన ఫైటర్ జెట్.. స్పాట్లోనే పైలట్ మృతి!
సెంట్రల్ పోలాండ్లోని రాడోమ్లో వైమానిక ప్రదర్శన కోసం రిహార్సల్స్ చేస్తున్న సమయంలో పోలిష్ వైమానిక దళానికి చెందిన F-16 ఫైటర్ జెట్ నియంత్రణ కోల్పోయి కూలిపోయింది. ఈ ప్రమాదంలో స్పాట్లోనే ఒక పోలిష్ ఆర్మీ పైలట్ మృతి చెందాడు.
Shubhanshu Shukla ISS Mission Postponed: కెప్టెన్ శుభాన్షు శుక్లా రోదసియాత్ర వాయిదా ?
భారతీయులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నభారత వైమానిక దళం గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం కు చేయాల్సిన రోదసీ యాత్ర వాయిదా పడింది. మే 29న ఈ యాత్ర జరగాల్సి ఉండగా జూన్ 8కి మార్చినట్లు యాక్సియమ్ స్పేస్, నాసా సంయుక్తంగా ప్రకటించాయి.
NATO: మా జోలికొస్తే వినాశనమే.. తప్పించుకోలేవ్: పుతిన్‌కు నాటో వార్నింగ్!
రష్యాకు NATO స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. కూటమిలోని పోలాండ్ లేదా ఏ దేశం జోలికొచ్చినా వినాశకర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే హెచ్చరించారు. పుతిన్ లేదా మరెవరైనా తమపై ఆధిపత్యం సాధించాలనుకుంటే అది పొరపాటే అన్నారు.
PM Modi: పోలాండ్, ఉక్రెయిన్ పర్యటనకు ప్రధాని మోదీ
ప్రధాని మోదీ పోలాండ్, ఉక్రెయిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు అయింది. ఆగస్టు 21 నుంచి నుంచి 23 వరకు రెండు దేశాల్లో పర్యటించనున్నారు. రీసెంట్గా రష్యాలో పర్యటించిన ప్రధాని ఇప్పుడు ఉక్రెయిన్‌కు వెళుతుండడంతో అందరిలో ఆసక్తి నెలకొంది.
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీ హత్యకు కుట్ర.. వ్యక్తి అరెస్ట్!
ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీని హత్య చేసేందుకు కుట్ర పన్నిన ఓ వ్యక్తిని పోలీసులు పోలాండ్ లో అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేశారు. ఈ వ్యక్తి రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
/rtv/media/media_files/2026/02/28/gold-2026-02-28-20-46-04.jpg)
/rtv/media/media_files/2025/08/29/fighter-jet-2025-08-29-06-20-06.jpg)
/rtv/media/media_files/2025/05/15/YNGgXeafh8OkfFfO6lDR.jpg)
/rtv/media/media_files/2025/03/26/YledYK1BWih1oE6JTFR5.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-34-3.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/zelensky-jpg.webp)