ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్‌లో విమానం నడిపిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి! వైసీపీ నేత కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి ఆకాశంలో ప్రైవేట్ జెట్‌ను నడిపినట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఎప్పటి నుంచో ఉన్న తాను కన్న కల నెరవేరిందని.. ఆఫీషియల్‌గా పైలట్ నడిపినట్లు తెలిపారు. ఫస్ట్ సోలో ఫ్లైయింగ్ ఎక్స్పీరియన్స్ ఇదేనని పోస్ట్ చేశారు. By Kusuma 31 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ విమాన ప్రయాణికులను కాపాడిన రియల్ హిరోయిన్స్.. తమిళనాడులోని తిరుచురాపల్లి ఎయిర్‌పోర్టులో విమానాన్ని సేఫ్‌గా ల్యాండ్ చేసిన పైలట్లుపై సోషల్ మీడియాలో ప్రశంసలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా మహిళా పైలట్ మైత్రీ శ్రీకృష్ణ ధైర్య సాహసాలను మెచ్చుకుంటున్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి. By B Aravind 12 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Flight: పైలట్ల నిర్వాకం..దారి తప్పిన విమానం..ఏమైందంటే.! పైలెట్లు ఇద్దరు నిద్రపోవడంతో విమానం అరగంటపాటు దారితప్పి ప్రయాణించింది. పైలట్ కు మెలకువ రావడంతో అధికారులతో సంప్రదించి దారితప్పిన విమానాన్ని తిరిగి గాడిలో పెట్టడంతో పెను ప్రమాదం తప్పింది. విమానంలో 153మంది ప్రయాణికులు, 4సిబ్బంది ఉన్నారు. ఈ ఘటన ఇండోనేషియాలో జరిగింది. By Bhoomi 09 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kolakata: పైలట్ కళ్ళల్లో లేజర్ లైట్..170మంది ప్రాణాలు గాల్లో.. గాల్లో విమానం ఉంది...మరికొద్ది సేపటిలో పైలట్ విమానాన్ని ల్యాండింగ్ చేయాలి. కానీ ఇంతలోనే అతని కళ్ళల్లో లేజర్ లైట్ పడింది. కాసేపు అతనికి కళ్ళు కనిపించలేదు. మరి పైలట్ సురక్షితంగా ఫ్లైట్ ల్యాండ్ చేశాడా లేదా...తెలియాలంటే కింద చదవండి... By Manogna alamuru 25 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indigo Flight: హనీమూన్ కి ఆలస్యం అవుతుందనే పైలట్ పై దాడి చేసిన ప్రయాణికుడు! ఇటీవల ఇండిగో విమానం పైలట్ పై ప్రయాణికుడు దాడి చేయడం గురించి కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. పొగమంచు వల్ల విమానం ఆలస్యంగా నడుస్తుండడంతో హనీమూన్ ఆలస్యం అవుతుందనే కోపంతోనే సాహిల్ అనే వ్యక్తి పైలట్ పై దాడి చేసినట్లు అధికారులు తెలిపారు. By Bhavana 17 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn