War effect on Hyderabad : హైదరాబాద్ పై యుద్ధం ఎఫెక్ట్.. మూతబడుతున్న పెట్రోల్ బంక్‌లు
పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు నగరంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరంలో ఇప్పటికే గ్యాస్ దొరకక హోటల్స్, హాస్టల్స్ మూతపడుతుండగా తాజాగా పెట్రోల్ కూడా దొరకకపోవడంతో హైదరాబాద్‌లో మళ్లీ లాక్డౌన్ నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి.
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/media_files/2025/03/01/T8c3c6jIp1fedxLQglnB.jpg)
/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/petrol-diesel-prices-union-budget-2024-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/petrol-1-jpg.webp)