Diesel, Petrol Crisis In India | పెట్రోల్ బంకులు బంద్ | Hormuz Strait Closed | Iran US War | RTV
Petrol: పెట్రోల్ కొరత(NO STOCK) కాదు.. అసలు విషయం తెలిస్తే షాక్!
తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్ బంకుల వద్ద రద్దీ పెరగడానికి అసలు కారణం చమురు కొరత కాదు, ఆయిల్ కంపెనీలు తమ క్రెడిట్ విధానాన్ని మార్చడమే. గతంలో డీలర్లు అప్పుపై ఇంధనాన్ని పొందే అవకాశం ఉండేది, కానీ ఇప్పుడు ముందస్తు నగదు చెల్లిస్తేనే ట్యాంకర్లు పంపిస్తున్నారు.
No Helmet No Fuel : నో హెల్మెట్- నో పెట్రోల్.. సెప్టెంబర్ 1 నుంచి కొత్త రూల్స్...ఎక్కడో తెలుసా?
రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి వాహనదారులు తప్పకుండా హెల్మెట్ పెట్టుకోవాలని ఎన్నిసార్లు చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. ఈ విధానానికి చెక్ పెట్టేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం సెప్టెంబర్ 1 నుంచి నో హెల్మెట్ – నో ఫ్యూయల్ అనే కొత్త నియమాన్ని అమలు చేయనుంది.
Petrol And Diesel Rates : పెట్రోల్ రేట్లు మారలేదు.. ప్రస్తుతం ఎంతంటే..
క్రూడాయిల్ ధరలు వరుసగా పెరుగుతూ వస్తున్నా.. ఆ ప్రభావం మన దేశంలో కనిపించడం లేదు. భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు ఆయిల్ కంపెనీలు యధాతథంగా కొనసాగిస్తున్నాయి. దీంతో ఇప్పుడు కూడా హైదరాబాద్ లో లీటర్ పెట్రోల్ రూ.107.41. డీజిల్ లీటరుకు రూ.95.65గా కొనసాగుతోంది.
పెట్రోల్, డీజిల్‌ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చినా ధర తగ్గదు.. ఎందుకో తెలుసా..?
భారతదేశం అంతటా, పెట్రోల్,డీజిల్ ధరలు రాష్ట్రాల నుండి రాష్ట్రాలకు మారుతూ ఉంటాయి.పెట్రోల్, డీజిల్‌పై జీఎస్టీ పన్ను పరిమితిని ప్రవేశపెడితే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయా? పెట్రోలు, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి ఎందుకు తీసుకురాలేదో ఈ ఆర్టికల్ లో చూద్దాం.
Petrol-Diesel: వాహనదారులకు బిగ్ షాక్.. 3 రూపాయలు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు!
వాహనదారులకు కర్ణాటక ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ. 3 రూపాయలు పెంచింది. జూన్ 15నుంచి ఇది అమల్లోకి వస్తుందని ఆర్థిక శాఖ పేర్కొంది. ప్రస్తుతం పెట్రోల్ ధర రూ.99.84, డీజిల్ రూ.85.93గా ఉంది.
Petrol Usage: పెట్రోల్ తెగ వాడేస్తున్నారు.. డిమాండ్ తగ్గిన డీజిల్
ఏప్రిల్ నెలలో పెట్రోల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. డీజిల్ అమ్మకాలు తగ్గాయి. సాధారణంగా ఎన్నికల సమయంలో డీజిల్ అమ్మకాలు పెరుగుతాయి. కానీ, ఈసారి ఇది రివర్స్ అయింది. డీజిల్ అమ్మకాలు తగ్గడం మంచిదే అని నిపుణులు అంటున్నారు. డీజిల్,పెట్రోల్ అమ్మకాల వివరాలు ఆర్టికల్ లో ఉన్నాయి.
Crime: తెలుగు రాష్ట్రాల్లో పెట్రోల్, డీజిల్ దొంగలు.. ఆ బంకులే లక్ష్యంగా దోపిడీ
ఊరి చివర ఉన్న పెట్రోల్ బంకులే లక్ష్యంగా మూడు రాష్ట్రాల్లో వరుస దోపిడీలకు పాల్పడుతున్న పార్థీ గ్యాంగ్ ను అనంతపురం సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. నిందితుల దగ్గర మూడు లక్షల నగదు, రెండు లారీలు, చేతి పంపులు, పైపు, డీజిల్ క్యాన్లు స్వాధీనం చేసుకున్నారు.
/rtv/media/media_files/2025/10/18/nirmala-2025-10-18-21-14-39.jpg)
/rtv/media/media_files/uM2CZ3WgMdU3OA1ZR5H2.jpg)
/rtv/media/media_files/2025/08/27/no-helmet-no-fuel-2025-08-27-21-42-33.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/Petrol-and-Diesel-Rates.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-2024-06-28T163524.513.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/PETROL-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Petrol-Usage-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/02/FotoJet-2024-02-12T202514.661-jpg.webp)